దామరచర్ల మండలం కొండ్రపోలు గ్రామంలో అదేవిధంగా అడవిదేవులపల్లి మండలం ఉల్సాయిపాలెంలో నాణ్యత గల విత్తనాల పంపిణీలో భాగంగా శాస్త్రవేత్తల బృందం మంగళవారం వరి పంట పొలాలను పరిశీలించింది.
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో ఉపాధ్యాయుల సర్దుబాటు విద్యార్థులకు ఉపయోగపడేలా కాకుండా, ఉపాధ్యాయులకు ఉపయోగపడేలా జరుగుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభంలో బడిబాట తర్వాత జరగాల్సిన సర్దుబాట్లను మూడు
మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు చలో గ్రామ పంచాయతీ కార్యాలయం పిలుపులో భాగంగా దామరచర్ల మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు వీహెచ్పీఎస్, ఎంఆర్పీఎస్, చేయూత పెన్షన్ దారుల హక్కుల పోరాట సమితి (CPHPS) ఆధ�
యాదాద్రి పవర్ ప్లాంట్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని వీర్లపాలెం గ్రామస్తులు సోమవారం నాడు గ్రామంలో ఆందోళన చేపట్టారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో జిల్లా స్థాయి మొదలుకుని గ్రామస్థాయి వరకు అధికారులు, సిబ్బంది పారదర్శకత పాటించాలని, ఎలాంటి విమర్శలు, ఆరోపణలకు తావు లేకుండా చూసుకోవాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లోని 5వ యూనిట్ పనులను జనవరి, 2026 నాటికి పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ అధికారులను ఆదేశించారు
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని యాదాద్రి పవర్ ప్లాంట్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ వీర్లపాలెం గ్రామస్తులు సోమవారం ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు.
హైదరాబాద్ గచ్చిబౌలి బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఈ నెల 25 నుండి 27 వరకు జరిగిన 8వ ఓపెన్ జాతీయ స్థాయి తైక్వాండో చాంపియన్ షిప్ పోటీల్లో నల్లగొండ జిల్లా దామరచర్లకు చెందిన విద్యార్థులు 9 పతకాలు సాధించారు.
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని ఎంఈఓ బాలాజీ నాయక్, వాడపల్లి ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. డ్రగ్స్ వ్యతిరేక అవగాహన వారోత్సవాల్లో భాగంగా దామరచర్ల మండలంలోని బొత్తలపాలెం ఆదర్శ పాఠశాలలో మంగళవారం �
ప్రైవేట్ పాఠశాలల్లో జరుగుతున్న అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలని కోరుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎంఈఓ బాలాజీ నాయక్కు శనివారం వినతి పత్రం అందజేశారు.
ప్రజా సమస్యలపై సీపీఐ పార్టీ నిరంతరం పోరాడుతుందని పార్టీ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. శుక్రవారం దామరచర్ల మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ 9వ మండల మహాసభలో ఆయన మాట్లాడారు.
నల్లగొండ జిల్లా దామరచర్ల మండల పరిధిలోని మహిళా సంఘాలకు 2025 - 26 ఆర్థిక సంవత్సరానికి రూ.36.86 కోట్ల రుణాలు అందించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు డీఆర్డీఓ పీడీ వై శేఖర్ రెడ్డి తెలిపారు. కొత్తగా ఎంపికైన గ్రామ �
ఆధునిక బోధనా పద్ధతులపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలని నల్లగొండ జిల్లా విద్యాధికారి బొల్లారం భిక్షపతి అన్నారు. దామరచర్ల మండలంలోని దామరచర్ల, దిలావర్పూర్ పాఠశాలలు, ఇంద్రానగర్ భవిత కేందాన్ని మంగళవా�
నల్లగొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలోని విజయశ్రీ జ్యువెలరీ షాపులో శుక్రవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. 30 తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి.
తేమ శాతం ఉన్న ధాన్యాన్ని దింపుకోవడానికి మిల్లర్లు నిరాకరిస్తున్నారంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం దామరచర్లలోని కొనుగోలు కేంద్రంలో రైతులు బుధవారం ఆందోళనకు దిగారు.