TG Rains | తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది.
Heavy rains | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం మధ్యాహ్నం బలపడింది. కేంద్రీకృతమైన అల్పపీడనం 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Rains | నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడు పరిసర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం వల్ల ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో మరో తుఫాన్ సంభవించనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో సముద్రం నుంచి తమిళనాడుతోపాటు పరిసర ప్రాంతాలపైకి తూర్పు గాలులు వీస్తున్నాయి.
మిగ్జాం తుఫాన్ ప్రభావంతో అంతటా ముసురందుకుంది. సోమవారం అర్ధరాత్రి నుంచి చిరుజల్లులతో మొదలై మోస్తరు వాన కురుస్తుండడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వరి, మిర్చి, పత్తి పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మంగళవా�
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రరూపం దాల్చినట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఏపీ, తమిళనాడు రాష్ర్టాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. తెలంగాణలో పొడి వాతావ�
Rains | పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగండం మరింత బలపడడంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు (Rains) పడే అవకాశముందని వాతావరణ అధికారులు వెల్లడించారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం శుక్రవారం నాటికి బలహీనపడింది. వాయువ్య బంగాళాఖాతంలో రాబోయే 24 గంటల్లో మరో ఆవర్తనం ఏర్పడే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
రుతుపవనాల ప్రవాహం నుంచి బిపర్జాయ్ తుఫాను వేరుపడిందని, రుతుపవనాలపై ఇక తుఫాను ప్రభావం ఉండదని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) మంగళవారం తెలిపింది. నైరుతి రుతుపవనాల ఆలస్యం, ఎల్నినో ప్రభావం వర్షపాతంపై ఉండబోదని స్ప
రాష్ట్రానికి ‘మోచా’ తుఫాన్ ముప్పు పొంచి ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 7న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం చోటుచేసుకోనున్నదని, 8న అది వాయుగుండంగా మారే అవకాశం ఉన్నదని.. ద్రోణి, ఉపరితల ఆవ�
ఉపరితల ఆవర్తనంతో పాటు ఆగ్నేయ, దక్షిణ దిశల నుంచి తెలంగాణ వైపునకు దిగువ స్థాయి గాలుల ప్రభావానికి తోడు ఈనెల 8న మధ్య బంగాళఖాతంలో తుఫాన్ ఏర్పడే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడిం�
రాష్ట్రంలో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD Hyderabad) తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది.