Rains | తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఈ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు
Rains | పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగండం మరింత బలపడడంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు (Rains) పడే అవకాశముందని వాతావరణ అధికారులు వెల్లడించారు.
అమరావతి : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగండం మరింత బలపడడంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు (Rains) పడే అవకాశముందని వాతావరణ అధికారులు వెల్లడించారు. ఈ వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, ఒడిశా తీరా వెంబడి మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు పడుతాయని అమరావతి వాతావరణ అధికారులు తెలిపారు.
రెండు రోజుల పాటు మత్స్యకారులు(Fishermans) చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. ప్రస్తుతం గంటకు 18 కి.మీటర్ల వేగంతో పశ్చిమబెంగాల్లోని దిఘాకు దక్షిణంగా 530 కి. మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని పేర్కొన్నారు. ఈ నెల 18 ఉదయం నాటికి బంగ్లాదేశ్‌లోని ఖేపుపార-మొంగ్లా మధ్య తీరం దాటే అవకాశముందని తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveen kumar | మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సూచన
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
Yuvraj Singh | మొన్నటి వరకు మెంటర్.. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్‌గా యువరాజ్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

