ఖమ్మం జిల్లా వైరా పట్టణంలోని ఓ విశ్రాంత ఉద్యోగి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారు. రూ.15 లక్షల సొమ్మును తన చేజేతులా తన బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్ల ఖాతాకు బదిలీ చేశారు.
విదేశాల్లో ఉంటూ స్వదేశీ బ్యాంకు ఖాతాలను వాడుతున్న సైబర్ నేరగాళ్లకు కొంత మంది బ్యాంకు అధికారులు సహకరిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వస్తున్నాయి.
Digital Arrest | ఈ డిజిటల్ అరెస్ట్ దశల వారీగా సాగుతుంది. మొదటిది.. సంప్రదింపుల ఘట్టం (The First Contact). బాధితుడికి కాల్ చేసి.. ఫెడెక్స్, డీహెచ్ఎల్.. వంటి ప్రముఖ కొరియర్ కంపెనీల నుంచి మాట్లాడుతున్నట్టు నమ్మిస్తారు. పార్స�
పార్ట్‌టైమ్ జాబ్స్ పేరుతో నిరుద్యోగుల వద్ద నుంచి రూ.1.61 కోట్లు వసూలు చేసి మోసగించిన ఇద్దరు సైబర్ నేరస్తులను నగర సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సైబర్‌క్రైమ్ డీసీపీ ధార కవిత కథనం ప్రకారం...మహారా�
‘మా కంపెనీలో మనీ ఇన్వెస్ట్ చేయండి.. లక్షకు లక్ష పొందండి.., మా వస్తువులు కొనండి.. ఫ్రీ గిఫ్ట్‌లు, డిస్కౌంట్లు ఇస్తాం’.., అంటూ సెల్ఫోన్లకు సోషల్ మీడియాలో వచ్చే మెసేజ్‌లను ఓపెన్ చేశారో.. అంతేసంగతులు.. ఇంకేముం�
‘మీ నాన్నకు నేను డబ్బులు ఇవ్వాల్సి ఉందంటూ..’ మహిళకు ఫోన్ చేసి ఆమె అకౌంట్లోనుంచి సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బంజారా�
విదేశీ ఉద్యోగాల పేరుతో ఎర వేస్తున్న సైబర్ నేరగాళ్లు.. అమాయక నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నారు. ఏజెంట్ల ద్వారా యువతను కంబోడియాకు రప్పించుకుంటున్న సైబర్ నేరగాళ్లు.. తమ కాల్సెటర్లలో నియమించుకొని వారిత�
రాష్ట్రంపై సైబర్ నేరగాళ్ల దండయాత్ర కొనసాగుతున్నది. అమాయక ప్రజలను ఆన్లైన్ దొంగలు లూటీ చేస్తున్నారు. కేసుల పేరిట భయపెడుతూ లక్షల్లో దండుకుంటున్నారు. తెలంగాణలో సైబర్‌మోసగాళ్లు రోజుకు సుమారు రూ.5కోట్ల వ�
అధిక లాభాలు వస్తాయంటూ ఆశజూపిన సైబర్ నేరగాళ్లు ఓ ఐటీ ఉద్యోగి నుంచి 2.29 కోట్ల రూపాయలను కాజేశారు. వివరాల్లోకి వెళితే.. ఓ ఐటీ ఉద్యోగి ‘బీ2231కేఎస్ఎల్ అఫిషియల్ స్టాక్' అనే వాట్సప్ గ్రూప్‌లో జాయిన్ అయ్యాడు.
దేశ వ్యాప్తంగా ఉన్న హోటల్స్ సర్వే చేసి వాటికి రేటింగ్ ఇస్తే రోజు భారీగా సంపాదించవచ్చని నమ్మించి ఓ వ్యాపారి నుంచి సైబర్‌నేరగాళ్లు రూ. 28 లక్షలు దోచుకున్నారు. సికింద్రాబాద్‌కు చెందిన బాధితుడికి వాట్సాప్
QR Code | చూడ్డానికి అదో పిచ్చి ముగ్గులా కనిపిస్తుంది.. కానీ, దాంట్లో పెద్ద వ్యవహారమే ఉంది.. తెలుసా? అదేనండీ.. క్యూఆర్ కోడ్. చిరు వ్యాపారుల నుంచి బడా బిజినెస్మ్యాన్ల వరకూ అందరి ఆర్థిక వ్యవహారాల్లో క్యూఆర్ కీ