Skoda Auto Volkswagen India | ప్రముఖ జెక్ రిపబ్లిక్ ఆటోమొబైల్ సంస్థ స్కోడా ఆటో ఫోక్స్ వ్యాగన్ ఇండియాకు రూ.11 వేల కోట్ల సుంకం ఎగవేతపై కస్టమ్స్ అధికారులు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. దీనిపై స్కోడా ఆటో.. బాంబే హైకోర్టును ఆశ్రయిం
Union Budget 2025 | కస్టమ్స్ చట్టంలో కేంద్రం కీలక మార్పులు చేసింది. అలాగే ఏడు రకాల సుంకాలను తగ్గించింది. ఇందులో భాగంగా 36 రకాల ఔషధాలకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తొలగించింది. దీంతో క్యాన్సర్ మందులు, సర్జికల్ పరికర�
‘మీ ఉత్పత్తులను అమెరికాలో తయారు చేయండి, లేకపోతే అమెరికాలో సుంకాలు చెల్లించాల్సిందే’ అంటూ పరిశ్రమలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సున�
Gold Jewellery | వినియోగదారుడి సెంటిమెంట్ బలోపేతం.. పెండ్లిండ్లూ పండుగల సీజన్ల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో బంగారం ఆభరణాల వినియోగం 14-18 శాతం పెరుగుతుందని ప్రముఖ రేటింగ్ సంస్థ ‘ఇక్రా’ అంచనా వేసింది.
Jairam Ramesh | బంగారంపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంలో అంతర్యం ఏమిటని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. సుంకాన్ని దాదాపు సగానికి తగ్గించడం వెనుక లాజిక్ ఏమున్నదంటూ నిలదీసింది.
FM Nirmala Sitharaman: బంగారం, వెండితో పాటు మొబైల్ ఫోన్ల ధరలు కూడా తగ్గనున్నాయి. మొబైల్ ఫోన్లు, మొబైల్ సంబంధిత విడి విభాగాలపై కస్టమ్ డ్యూటీని 15 శాతం తగ్గిస్తున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బంగ�
న్యూస్ప్రింట్పై వసూలు చేస్తున్న 5 శాతం కస్టమ్స్ సుంకాన్ని ఉపసంహరించాలని ఇండియన్ న్యూస్పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) సోమవారం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
భారత్లో ఫ్యాక్టరీ నెలకొల్పేందుకు భారీ పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేసిన అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ తయారీ దిగ్గజం టెస్లా (Tesla) అందుకు ఓ మెలిక పెట్టింది.
విదేశీ కార్లను కొనుగోలు చేయాలనుకుంటున్నారా అయితే మీ జేబుకు మరిన్ని చిల్లులు పడనున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీని పెంచడమే ఇందుకు కారణం.
Silver Costly | బంగారంతో సమానంగా వెండి ధరలు పెరగనున్నాయి. బేసిక్ కస్టమ్స్ డ్యూటీ పది శాతం చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
వివో పన్నుల ఎగవేత ప్రకంపనలు కొనసాగుతుండగానే.. ఇప్పుడు ఒప్పో సుంకాలు ఎగ్గొట్టినట్టు బయటపడింది. ఈ రెండూ చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీలే అవగా.. ఒకే మాతృ సంస్థవి కావడం గమనార్హం. బీబీకే ఎలక్ట్రానిక్స్ అన