న్యూస్ ప్రింట్పై కస్టమ్స్ డ్యూటీ ఉపసంహరించాలి
న్యూస్ప్రింట్పై వసూలు చేస్తున్న 5 శాతం కస్టమ్స్ సుంకాన్ని ఉపసంహరించాలని ఇండియన్ న్యూస్పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) సోమవారం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
న్యూఢిల్లీ: న్యూస్ప్రింట్పై వసూలు చేస్తున్న 5 శాతం కస్టమ్స్ సుంకాన్ని ఉపసంహరించాలని ఇండియన్ న్యూస్పేపర్ సొసైటీ (ఐఎన్ఎస్) సోమవారం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ సుంకాన్ని ఉపసంహరిస్తే, ప్రింట్ మీడియాకు ఎంతో ఉపశమనం దొరుకుతుందని, అంతేకాకుండా, ప్రజలకు విశ్వసనీయమైన వార్తలను అందజేసేందుకు దోహదపడుతుందని తెలిపింది.
రూపాయి విలువ క్షీణించడం, పశ్చిమాసియా ఘర్షణలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఎర్ర సముద్రంలో సరుకు రవాణా నౌకలపై దాడులు వంటి వాటివల్ల ధరలు పెరుగుతున్నాయని పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

