Home
National
The Government Of India Has Decided To Lift The Customs Duty Imposed Earlier On Eight Products Imported From America
అమెరికా ఉత్పత్తులపై సుంకాలు ఎత్తివేత
అమెరికా నుంచి దిగుమతయ్యే ఎనిమిది ఉత్పత్తులపై గతంలో విధించిన కస్టమ్స్ సుంకాన్ని ఎత్తివేస్తూ భారత ప్రభు త్వం నిర్ణయం తీసుకుంది.
న్యూఢిల్లీ : అమెరికా నుంచి దిగుమతయ్యే ఎనిమిది ఉత్పత్తులపై గతంలో విధించిన కస్టమ్స్ సుంకాన్ని ఎత్తివేస్తూ భారత ప్రభు త్వం నిర్ణయం తీసుకుంది. శనగలు, యాపిల్, పప్పు, తాజా బాదం, బాదం గింజలు, వాల్నట్స్, బోరిక్ యాసిడ్, డయాగ్నోస్టిక్ వస్తువులపై సుంకాన్ని ఎత్తివేయనున్నారు.
2018లో భారత్ నుంచి దిగుమతి చేసుకునే స్టీల్, అల్యూమినియంపై అమెరికా సుంకాన్ని విధించింది. దీంతో ప్రతీకార చర్యగా 2019లో భారత్ కూడా అమెరికా నుంచి దిగుమతి అవుతున్న 28 వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని వేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

