Donald Trump | అమెరికాలో తయారు చేయకపోతే సుంకాల మోతే: ట్రంప్
‘మీ ఉత్పత్తులను అమెరికాలో తయారు చేయండి, లేకపోతే అమెరికాలో సుంకాలు చెల్లించాల్సిందే’ అంటూ పరిశ్రమలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సును ఉద్దేశించి ఆయన వీడియో సందేశాన్ని పంపించారు.
Donald Trump | దావోస్: ‘మీ ఉత్పత్తులను అమెరికాలో తయారు చేయండి, లేకపోతే అమెరికాలో సుంకాలు చెల్లించాల్సిందే’ అంటూ పరిశ్రమలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సును ఉద్దేశించి ఆయన వీడియో సందేశాన్ని పంపించారు.
‘అమెరికాకు వచ్చి మీ ఉత్పత్తులను తయారు చేసుకోండి. ఈ భూమి మీద ఏ దేశంలోనూ లేనంత తక్కువ పన్నులు మేం విధిస్తాం. ఒకవేళ మీరు అమెరికాలో ఉత్పత్తులు తయారు చేయకపోతే భారీ సుంకాలు చెల్లించాల్సిందే’ అని ట్రంప్ స్పష్టం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

