Collector Rahul raj | ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందేలా చూడాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా విద్యుత్ సరఫరా, నిర్వహణ ఏర్పాట్ల గురించి ఆరా తీశారు.
CM revanth Reddy | దేశంలో కరెంట్ కనిపెట్టింది, రాష్ట్రంలో కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. కరెంట్ అంటేనే కాంగ్రెస్ అని, కాంగ్రెస్ అంటేనే కరెంట్ అని వ్యాఖ్యానించారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి వీచిన గాలులు, కురిసిన వర్షానికి పలుచోట్ల విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. సిటీ పరిధిలోని దాదాపు 340కి పైగా 11 కేవీ ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయ�
వేసవి ఆరంభంలోనే గ్రేటర్ హైదరాబాద్‌లో కరెంటు కష్టాలు కనిపిస్తున్నాయి. చాలాచోట్ల రోజుకు ఐదారు సార్లు కరెంటు పోయి... రావడంతో ఎండలు ముదిరి వినియోగం మరింత పెరిగేకొద్దీ ఈ కష్టాలు కూడా ఎక్కువైతాయనే ఆందోళన వ్య
టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో నిరంతరం నాణ్యమైన కరెంట్ సరఫరా జరిగేలా చూడాల్సిన డైరెక్టర్ల నియామకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. సాధారణంగా డైరెక్టర్లు విద్యుత్తు సంస్థల పాలకమండలిలో సభ్యులుగా ఉంటారు.
కెన్యా వాసులకు కరెంట్ షాక్ గట్టిగానే తగలబోతున్నది. ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత సన్నిహితుడు గౌతమ్ అదానీకి చెందిన అదానీ ఎనర్జీతో కెన్యా ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందమే ఇందుకు కారణం.
నిమిషం కూడా కోతలు లేకుండా కరెంట్ సరఫరా చేస్తున్నామని సాక్షాత్తూ విద్యుత్తు శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి డబ్బా కొడుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. విద్యుత్తు సరఫరా విషయంలో ఆ శాఖకు ఫ�
వచ్చీపోయే కరెంట్‌తో అన్నదాతలు అరిగోస పడుతున్నరు. రోజుకు ఐదారు సార్లు పోవడం.. లో వోల్టేజీతో స్టార్టర్లు, మోటర్లు కాలుడు.. డీపీలు పేలిపోవడం సర్వసాధారణమైంది. ఉదయం 5 నుంచి సాయంత్రం 5 గంటల దాకా కరెంట్ ఇస్తున్న �
కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ కరెంట్ కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎప్పుడుపడితే అప్పుడు కరెంట్ తీస్తున్నారు. దీంతో కార్పెంటర్ పని కొనసాగడం లేదు. ప్రస్తుతం మా కులవృత్తి వడ్రంగి పని కరెంట్‌పైనే ఆధారపడి ఉంటు
ఉమ్మడి పాలనలో అరకొర కరెంట్ సరఫరాతో ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. రైతులు రాత్రిపూట బావుల వద్ద కరెంట్ కోసం నిద్రాహారాలు మాని కండ్లల్లో ఒత్తులేసుకొని ఎదురుచూసేవాళ్లు. చిరువ్యాపారులు దుకాణాలను బంద్ పెట్�
కందనూలులో గాలివాన ఎనిమిది మందిని బలితీసుకున్నది. ఆదివారం మధ్యాహ్నం జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షానికి భారీగా ఆస్తినష్టం సంభవించగా, నేలకొరిగిన వృక్షాలతో రాకపోకలకు అంతరాయం కలుగగా..
రేవంత్‌కు సిద్దిపేటకు వచ్చే అర్హతే లేదని, సిద్దిపేటకు మంజూరై సగం పనులు పూర్తయిన వెటర్నరీ కాలేజీని కొడంగల్‌కు తరలించుకుపోయిన రేవంత్‌రెడ్డి ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మ�
అటవీ సంపద పెంపు కోసం కేసీఆర్ ప్రభుత్వం హరితహారంలో భాగంగా నాటిన చెట్లను ముత్తారం మండల కేంద్రంలో కొందరు వేబ్రిడ్జ్ నిర్వాహకులు ఇష్టారీతిన నరికివేశారు. వివరాల్లోకి వెళ్తే.. ముత్తారంలో ఎలాంటి పర్మిషన్ �