Current Supply | కుత్బుల్లాపూర్ : పేట్ బషీర్ బాద్ సబ్ స్టేషన్ పరిధిలో రేపు పలు ఫీడర్ల మరమ్మతుల కోసం కరెంటు సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏఈ జ్ఞానేశ్వర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వేసవి కార్యాచరణ ప్రణాళిక పనుల కోసం ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 02:00 గంటల వరకు కరెంటు సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు.
11KV పైప్ లైన్ రోడ్ ఫీడర్ పరిధిలో జీడిమెట్ల SC కాలనీ, ZR ఇన్ఫ్రా అపార్ట్మెంట్లు, AZ ఇన్ఫ్రా అపార్ట్మెంట్లు, RV నిర్మాణ్ అపార్ట్మెంట్లు, శ్వేత ఆర్యన్ అపార్ట్మెంట్లు, ఆర్మ్స్బర్గ్ అపార్ట్మెంట్లు, CMR స్కూల్ లైన్ ప్రాంతంలో కరెంటు సరఫరాకు అంతరాయం కలుగుతుందని తెలిపారు.
Kishan Reddy | బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే నిధులు వృథా : కిషన్ రెడ్డి
MLA Vivekanand | ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తాం : ఎమ్మెల్యే వివేకానంద్
KCR | కేసీఆర్ జోలికొస్తే నాలుక చీరేస్తాం రేవంత్ రెడ్డి : బీఆర్ఎస్ నాయకులు గోసుల శ్రీనివాస్ యాదవ్