Current Supply | రాయపోల్, అక్టోబర్ 10 : సబ్ స్టేషన్లలో మెయింటైనెన్స్ లో భాగంగా గృహ, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ అంతరాయం కలుగుతుందని రాయపోల్ విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాస్ రావు తెలిపారు.
ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. శనివారం (11-10-2025) ఉదయం 09:00 గంటల నుండి 11:00 గంటల వరకు 33/11Kv రాయపోల్, అనాజిపూర్ సబ్ స్టేషన్లలో మెయింటైనెన్స్ లో భాగంగా రాయపోల్ , అనాజిపూర్ సబ్ స్టేషన్ల పరిధిలో గల రాయపోల్, తిమ్మక్క పల్లి, కొత్తపల్లి, అనాజీపూర్, మంతూర్ గ్రామాలన్నింటికీ గృహ, వ్యవసాయ వినియోగదారులకు విద్యుత్ అంతరాయం కలుగుతుందని ఏఈ శ్రీనివాస్ రావు సూచించారు.
ఈ నేపథ్యంలో వినియోదారులు, రైతులు విద్యుత్ శాఖ అధికారులకు సహకరించగలరని కోరారు.
Pending Fees | పెండింగ్ ఫీజులు చెల్లించి విద్యార్థులను ఆదుకోవాలి
Tejashwi Yadav | ఆర్జేడీని గెలిపిస్తే ఇంటికో ఉద్యోగం.. బీహారీలకు తేజస్వియాదవ్ హామీ
Penpahad : మానవాళి శ్రేయస్సుకే అంతరిక్ష ప్రయోగాలు : సీనియర్ సైంటిస్ట్ వెంకటరమణ