భూగర్భ జలాలు రోజురోజుకు అడుగంటుతుండడంతో. వ్యవసాయానికి ప్రతికూల పరిస్థితులు నెలకొంటున్నాయి. నీరు లేక జిల్లాలో ఈసారి యాసంగిలో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. గత యాసంగితో పోలిస్తే ఈసారి పంటల విస్�
Nazamabad | కప్పలవాగు, పెద్దవాగులో (Peddavagu)ప్యాకేజీ-21 ద్వారా ఏర్పాటు చేసిన అవుట్లెట్లతో నీరందించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి(MLA Prashanth Reddy) అన్నారు.
Irrigation water | యాసంగి సాగులో మళ్లీ పాత కరువు రోజులు వస్తున్నట్టు కనిపిస్తున్నది. కొన్నేండ్లుగా క్రమంగా వానకాలంతో పోటీపడుతూ పెరుగుతూ వస్తున్న యాసంగి సాగు ఈ ఏడాది తగ్గుముఖం పడుతున్నది. వ్యవసాయశాఖ అధికారిక లెక్క
హైదరాబాద్‌కు చెందిన మూగాల ప్రభాకర్ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. ఆయనకు చిన్నతనం నుంచే వ్యవసాయం అంటే మక్కువ. అదే ఆసక్తితో కోనరావుపేట మండలం ధర్మారంలో 25 ఎకరాల భూమిని కొనుగోలు చేసి, దశరథ వ్యవసాయ క్షేత్రాన్ని
Peddapalli | నిత్యం అధికార కార్యక్రమాలతో బిజీబిజీ ఉండే కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్(Muzammil Khan) కాసేపు హోదాను పక్కన పెట్టి రైతులతో కలిసి పొలం పనుల్లో పాల్గొన్నారు.
చిరుధాన్యాల సాగుతో ఆహార భద్రత సాధ్యమని మహిళా రైతులు ఉద్ఘాటించారు. ప్రభుత్వాలు కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుండడంతో చిన్న, సన్నకారు రైతులు కనుమరుగు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మట్టిని పొల్యూషన్ నుంచి ఎంత కాపాడితే.. ప్రకృతి మనకు అంత సహకరిస్తుందని కొండాలక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉప కులపతి డా.నీరజా ప్రభాకర్ అన్నారు.
రాజకీయ రాక్షస క్రీడకు రైతన్న బలయ్యాడు. అధికార దాహం అన్నదాతకు ద్రోహం తలపెట్టింది. సాగు సాయానికి సంకటం వచ్చిపడింది. రైతుబంధు కొత్తగా వచ్చిందేమీ కాదు. ఆగమేఘాల మీద ప్రకటించింది కాదు. ఏదో లబ్ధికోసం తెచ్చింది �
బీడు బారిన భూములు.. రైతు ఆత్మహత్యలు.. ఉపాధి కోసం వలసలు.. ఎండిపోయిన చెరువులు.. ఇది ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ దుస్థితి. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన కేసీఆర్ వ్యవసాయరంగానికి అత్యంత �
ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకొనే శక్తి సజ్జ పంట ఉన్నదని ఇక్రిసాట్ పరిశోధనలో తేలింది. వేగంగా మారే వాతావరణ పరిస్థితుల్లోనూ సజ్జ పంట ద్వారా అధిక దిగుబడిలు సాధించవచ్చని పరిశోధకులు గుర్తించారు.
పోడు భూములకు పట్టాలిచ్చి గిరిజనుల ఎన్నో ఏండ్ల కల నెరవేర్చిన రాష్ట్ర సర్కారు.. వాటిని సాగుకు యోగ్యంగా మార్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈమేరకు సీఎం గిరివికాస్ పథకం కింద సదరు భూములకు విద్యుత్ సౌకర్యం, సాగు�
వానకాలం సీజన్ సాగు ముగింపు దశకు చేరుకున్నది. ఇప్పటికే పత్తి, కంది, ఇతర పంటల సాగు పూర్తి కాగా, వరి సాగు కొనసాగుతున్నది. మరో వారం పది రోజులపాటు వరినాట్లు పడే అవకాశం ఉంది.
తెలంగాణ వస్తే కరెంట్ కష్టాలు తప్పవని హేళన చేసిన వారికి చెంప పెట్టులా.. ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే విద్యుత్ కోతల్లేని రాష్ట్రంగా నిలిచింది. సీఎం కేసీఆర్ దూర దృష్టి, విజనరీతో వేల కోట్లు ఖర్చు చేసి వ