నదీజలాల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అవడం రైతులకు శాపంగా మారుతున్నది. గతేడాది వరకు కాల్వల ద్వారా 2,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా ఇప్పుడు 1800 క్యూసెక్కులకు మించి విడుదల చేయడం లేదు.
నిజామాబాద్ జిల్లాలోని పలుచోట్ల ఆదివారం చిరుజల్లులు కురిశాయి. రెండు రోజులుగా ఆకాశం మేఘావృతమై చల్ల గాలులు వీస్తున్నాయి. ధర్పల్లి మండల కేంద్రంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో వరిసాగుచేస్తున్న రైతులు �
ఎంజీకేఎల్ఐలో భాగంగా కొల్లాపూర్ మండలంలో నిర్మించిన సింగవట్నం శ్రీవారిసముద్రం రిజర్వాయర్లో ప్రస్తుతం 0.55 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఈ రిజర్వాయ ర్ కింద గత తొమ్మిదేండ్లల్లో యాసంగిలో మూడొందల ఎకరాలలోపే ర
మొయినాబాద్ మండలంలో యాసంగి పంటల సాగు కాలం ముగింపు దశకు వచ్చింది. జనవరి రెండో వారానికి వరి నాట్లు పూర్తి కావాల్సి ఉన్నది. కలుపు తీసి ఎరువులు వేసుకునే సమయంలోనూ రైతులు ఇంకా నాట్లు వేస్తున్నారు.
మండలంలోని పలు గ్రామాల్లో యాసంగిలో సాగు చేసిన వరిపై రైతులు ఆశలు వదిలేసుకుంటున్నారు. వానకాలంలో సన్న రకం వరి ధాన్యం క్వింటాల్ రూ.2,600 నుంచి రూ.3,200 పలుకడంతో రైతులు ఆశతో యాసంగిలో పెద్ద మొత్తంలో వరిసాగు వేశారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో 51 మేజర్ల ద్వారా ఎడమకాల్వ కింద వరి సాగు చేస్తారు. సాగర్ నుంచి నీటి విడుదల లేకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లుగా బోరు బావులు, ఊట బావుల ద్వారా వరిసాగు చేశారు. ఈ యాసంగిలో స
ఈ యాసంగి సీజన్లో వరి సాగుపై రైతుల్లో అయోమయం నెలకొన్నది. కృష్ణానది నీటిని ఎంజీకేఎల్ఐ ద్వారా నాలుగు వారాల కిందట మోటర్లు పంపింగ్ చేసి ఎల్లూరు, సింగవట్నం, జొన్నలబొగుడ, గుడిపల్లిగట్టు రిజర్వాయర్లకు తరలిం�
యాసంగి సీజన్లో ప్రాజెక్టులను నమ్ముకొని పంటలు సాగు చేయాలనుకున్న రైతులకు నిరాశే మిగిలింది. ఈసారి వర్షాకాలంలో ఆశించిన స్థాయిలో వానలు కురవకపోవడం.. ఎగువనున్న కర్ణాటక, మహారాష్ట్రలోని ప్రాజెక్టుల నుంచి సమృద
జిల్లాలో యాసంగి సాగు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆయా పంటల సాగు ఇప్పటికే పూర్తికాగా ప్రస్తుతం వరినాట్లు జోరందుకున్నాయి. వికారాబాద్ జిల్లాలో గత యాసంగిలో 90,495 ఎకరాల్లో వరి పంటను రైతులు సాగు చేయగా, ఈసార
మారుమూల పల్లెల్లో రైతులు లాభసాటి పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. కార్పొరేట్ కంపెనీలతో టయపై మేల్, ఫిమేల్ వరి సాగు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో రెండు వేల ఎకరాలకు పైగా ఈ వరి సాగు చేస్తున్నారు. ఆడ, మగ వర�
మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతున్నది. వానకాలంలో 1,57,443 ఎకరాల్లో వరి సాగు చేయగా, యంత్రాంగం ఇప్పటి వరకు 1.17 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించింది. ఇప్పటికే 6,281 మంది రైతులకు రూ. 98.53 కోట్లు జమ చే�
వానకాలంలో పంటలు సమృద్ధిగా పండి ఆశించిన స్థాయిలో దిగుబడులు రావడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. అదే ఉత్సాహంతో యాసంగి పనుల్లో నిమగ్నమయ్యారు. నిన్నమొన్నటి వరకు వరికోతలు, పత్తితీత తదితర వ్యవసాయ పనులతో బిజీబిజ�
ఒక్కరు... కాదు ఇద్దరు కాదు.. ఆ ఐదు గ్రామాల రైతులది ఒకటే మాట.. ఒక్కటే బాటగా నడుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మండలంలోని కప్పాడు, తుర్కగూడ, చర్లపటేల్గూడ, కర్ణంగూడ, ఉప్పరిగూడ గ్రామాల రైతులు.