రెవెన్యూశాఖ బలోపేతానికి మరిన్ని చర్యలు తీసుకోవాలని సీఎస్ సోమేశ్‌కుమార్‌ను ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి కోరారు. ట్రెసా బృందం మంగళవారం సోమేశ్‌కుమార్‌ను కలిసింది.
తెలంగాణలో వ్యవసాయం బ్రహ్మాండంగా సాగుతున్నదని, రాష్ట్రంలో దశలవారీగా 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేయాలని నిర్ణయించినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో 2023 సంవత్సరపు సాధారణ సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఏడాదిలో సాధారణ సెలవులు 28 ఉన్నాయి. ఆప్షనల్ హాలిడేలు 24, నెగోషియబుల్ యాక్ట్ కింద 23 సెలవులను ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమ�
ఆరాంఘర్ చౌరస్తా-శంషాబాద్ ఎయిర్పోర్ట్ మార్గంలో రోడ్డు అభివృ ద్ధి, విస్తరణ పనులను మరింత వేగవంతం చేయాలని సీఎస్ సోమేశ్‌కుమార్ అధికారులను ఆదేశించా రు. సోమవారం హైదరాబాద్‌లోని బీఆర్కేఆర్ భవన్లో ఆర్�
Telangana | రాష్ట్రంలో సాగు, అనుబంధ రంగాల ద్వారా జీఎస్డీపీ పెంపుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉన్నతస్థాయి భేటీ నిర్వహించారు. సీనియర్ ఐఏఎస్‌లు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహ�
ప్రధాని మోదీ ఈ నెల 12న రామగుండం రానున్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రధాని జాతికి అంకి తం చేయనున్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై శుక్రవారం బీఆర్కేభవన్లో సీఎస్ సోమేశ్‌కుమార్ సమీక్ష నిర్వహించారు.
CM KCR | ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులతో
ఉద్యోగులకు పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం (టీజీవో) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని సెక్రటేరియట్లో సీఎస్ సోమేశ్ కుమార్‌కు వినతిపత్రం సమర్పించి�
Telangana VRAs | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో వీఆర్ఏల చర్చలు సఫలమయ్యాయి. గత కొద్ది రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్ఏలు.. సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. తాత్కాలిక సచివాలయం బీఆర్కే
టీఎస్పీఎస్సీ ఈ నెల 16న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను సజావుగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎస్ సోమేశ్‌కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
cs somesh kumar | గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ మంగళవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. బీఆర్కే భవన్లో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్
అర్హులైన ప్రతి ఒకరికీ పోడు భూముల పట్టాలు అందించే ప్రక్రి యను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ రాజీ వ్‌గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హల్ లో ఫారెస్