గతంలో ఎన్నడూ లేని విధంగా కామారెడ్డి జిల్లాను అతలాకుతలం చేసిన అత్యంత భారీ వానలు ఎనలేని నష్టాన్ని మిగిల్చింది. వరద సృష్టించిన విధ్వంసానికి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు అనేకం నేలమట్టం అయ్యాయి.
వర్ష బీభత్సం అన్నదాతకు అపారనష్టాన్ని మిగిల్చింది. ఎక్కడికక్కడ వరదనీటిలో పంటలు కొట్టుకుపోయాయి. పలుచోట్ల పంటపొలాల్లో ఇసుక మేటలు వేశాయి. వరి, పత్తి, మక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న హెచ్చరించారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయని, ఎకరాకు రూ. 30 వేల చొప్పున పరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రెండునెలలుగా కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం మంజూరు చేసింది. 29జిల్లాల్లో 41,361మంది రైతులకు సంబంధించి 51,528 ఎకరాల్లో పంటనష్టం సంభవించినట్టు వ్యవసాయశాఖ నివేదించింది.
రాష్ట్రంలోని కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చిన ధాన్యం అకాల వర్షాలకు తడిసి ముద్దవుతున్నది. కొనుగోలు కేంద్రాల్లోనే మొలకెత్తుతున్నది. అయినప్పటికీ రైతుల గోస పట్టించుకునేవారే లేరు. తడిసిన ధాన్యాన్ని
ప్రభుత్వం కొనుగోళ్లలో జాప్యం చేయడం వల్ల అకాల వర్షానికి వడ్లు తడిసిపోయాయని, తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనాలని ఆయా గ్రామాల రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్�
ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడు రోజులుగా ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. దీంతో ధాన్యం తడిసి రైతులు నష్టపోయారు. మామిడి తోటల్లో కాయలు నేల రాలాయి. పలుచోట్ల చెట్లు విరిగాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం �
హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో సోమవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన రాళ్లవాన బీభత్సం సృష్టించింది. గాలుల ధాటికి రోడ్లపై చెట్లు కూలిపోవడంతో పాటు పలు ఇండ్లు, రైస్‌మిల్లులు, ఇతర పరిశ్రమలపై క�
ప్రకృతి ప్రకోపానికి అన్నదాతల ఆశలు ఆవిరవుతున్నాయి. అకాల వర్షాలు తీవ్ర నష్టాలను మిగుల్చుతున్నాయి. మార్చి, ఏప్రిల్‌లో పడిన అకాల వర్షాలు, వడగండ్లతో ఒక్క పెద్దపల్లి జిల్లాలోనే 3, 566ఎకరాల్లో పంట నష్టం జరుగగా, నె
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని రామారం, దౌల్తాబాద్ మండ లం ఇందుప్రియాల్ గ్రామాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన వడగండ్ల వాన వల్ల కోతకు వచ్చిన వరిపంట పూర్తిగా నేలరాలింది. సోమవారం ఉదయం రైతులు గుర్రలసోఫ �
వడగండ్ల బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి కోరారు. సోమవారం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రామారం, దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ గ్రామాల్లో వడగండ్ల వానతో నష్టపో�