Crime news | విద్యుత్ షాక్తో ఓ వివాహిత మృత్యువాత పడింది. ఈ విషాదకర సంఘటన మెట్పల్లి మండలం వెల్లుల్లలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
Crime news | అనుమానాస్పద స్థితిలో ఓ నవ వధువు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఈ విషాదకర సంఘటన పాలకుర్తి మండలం కుక్కలగూడూర్లో ఆదివారం చోటు చేసుకుంది.
Sangareddy | పటాన్చెరు మండలం రుద్రారం శివారులో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్న ఓ కుటుంబాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో భార్య మృతి చెందగా, భర్తకు తీవ్రంగా
Crime news | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో ఓ రైతు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని రేగొండ మండలం దుంపిల్ల పల్లెలో శుక్రవారం చోటు చేసుకుంది.
Crime news | ట్రాక్టర్ బోల్తాపడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలోని కూచురాజ్ పల్లి సమీపంలో గురువారం చోటు చేసుకుంది.
Crime news | డుపునొప్పితో బాధపడుతూ ఓవ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన కాల్వ శ్రీరాంపూర్ మండలం మంగపేట గ్రామంలో చోటు చేసుకుంది.