Prisoners escape | నాగాలాండ్ జైలు నుంచి తప్పించుకున్న 9 మంది ఖైదీలు
Prisoners escape | నాగాలాండ్‌లోని ఓ జిల్లా జైలు నుంచి 9 మంది ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. వీరిని గుర్తించి పట్టుకునేందుకు అక్కడి పోలీసులు భారీ ఆపరేషన్‌ను చేపట్టారు. లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు.
Prisoners escape | నాగాలాండ్ జైలు నుంచి 9 మంది ఖైదీలు తప్పించుకున్నారు. తప్పించుకున్న వారిలో అండర్ ట్రయల్ ఖైదీలు, హత్యానేరం మోపబడిన వారు ఉన్నారు. సెల్ కీ ని దొంగిలించిన వీరు శనివారం తెల్లవారు జామున జైలు నుంచి పారిపోయినట్లు జైలు అధికారులు ధ్రువీకరించారు. ఈ ఉదంతం ఒకరోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీరిని గుర్తించేందుకు పోలీసులు, జైలు అధికారులు భారీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
మోన్ జిల్లా జైలు నుంచి కనీసం తొమ్మిది మంది ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. వీరిని పట్టుకునేందుకు పది బృందాలు రంగంలోకి దిగాయి. దీనికి సంబంధించి సోమ పోలీస్ స్టేషన్లో జైలు అధికారులు కేసు నమోదు చేశారు. పారిపోయిన వారిని తిరిగి పట్టుకునేందుకు వివిధ ఏజెన్సీల సహకారం తీసుకుంటున్న పోలీసులు.. లుక్అవుట్ నోటీసు జారీ చేశారు. పరారీలో ఉన్న ఈ ఖైదీలకు సంబంధించి ఏదైనా సమాచారం లభిస్తే పోలీసులను సంప్రదించాలని ఖైదీల సొంతూళ్ల గ్రామ సభలకు అధికారులు సూచించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కృష్ణ.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

