President Murmu in Parliament: అవినీతే ప్రజాస్వామ్యానికి అతిపెద్ద శత్రువని రాష్ట్రపతి ముర్ము అన్నారు. ఇవాళ పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. గరీబ్ కళ్యాణ్ స్కీమ్‌ను ప్రపంచ దేశాలు హర్షిస్
బీజేపీ పాలిత కర్ణాటకలో అవినీతి దాహానికి కాంట్రాక్టర్లు బలైపోతున్నారు. తాజాగా తుమకూరు జిల్లాకు చెందిన టీఎన్ ప్రసాద్ గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
ప్రభుత్వ కాంట్రాక్ట్‌ను పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్ ప్రసాద్ భారీగా రుణాలు పొందాడని కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు బలరాం తెలిపారు. ఆ అప్పు తీర్చేందుకు ఐదు నెలల కిందట తన ఇంటిని కూడా అమ్మేశాడని చెప్పా
Bihar IPS Amit Lodha:బీహార్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ అమిత్ లోధా సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో పాపులర్ అయిన ఖాకీ: ద బీహార్ చాప్టర్ వెబ్ సిరీస్ తెలిసిందే. ఆ వెబ్‌సిరీస్‌కు స్టోరీ ఇచ్చింది బీహా�
ప్రభుత్వం నుంచి వేతనం తీసుకునేవారు అవినీతికి పాల్పడుతున్నారని తెలిస్తే పెండింగ్ బిల్లులకు డబ్బులు డిమాండ్ చేయడం, రిటైర్మెంట్ తర్వాత వచ్చే బెనిఫిట్ల కోసం ఇబ్బందికి గురిచేస్తే 1064 టోల్ ఫ్రీ నంబర్క�
జీఎస్టీ అదనపు కమిషనర్ బొల్లినేని గాంధీపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. జీఎస్టీ కేసులను మ్యానేజ్ చేస్తానని �
నియోజకవర్గంలో దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ములుగు ఎమ్మెల్యే సీతక్క అక్రమాలకు పాల్పడుతూ పార్టీ డెవలప్మెంట్ ఫండ్ పేరుతో లక్షల రూపాయలు తన అనుచరులతో వసూలు చేయిస్తున్నారని జడ్పీచైర్మన్ కుసుమ
గుడిహత్నూర్ ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మంగళవారం రెండోరోజూ ఉపాధి హామీ 12వ విడుత సామాజిక తనిఖీ ప్రజావేదికలో సుమారు రూ.3 కోట్లు దుర్వినియోగమైనట్లు బహిర్గతమైంది. గ్రామ పంచాయతీల వారీగా చేపట్టిన పనులు, వాటికి అ�
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ‘40% కమీషన్' సర్కార్ అంటూ సీఎం బసవరాజ్ బొమ్మై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తుండగా..
నాడు ఆరోగ్య మంత్రిగా ఉన్న కేకే శైలజ, ఎక్కువ ధరకు పీపీఈ కిట్లు కొనుగోలు చేయడాన్ని సమర్థించుకున్నారు. కరోనా మహమ్మారి ప్రారంభ రోజుల్లో కొరత ఉన్నందున ఎక్కువ ధరకు కొనాల్సి వచ్చిందని తెలిపారు.
సింగరేణి భూ నిర్వాసితులకు చెల్లించే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెల్లింపుల్లో అవకతవకలకు బాధ్యులుగా పేర్కొంటూ ఇద్దరు ఆర్డీవోలపై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకున్నది. వారితోపాటు డీఏవో, సీనియర్
బీజేపీ ప్రభుత్వంలోని అవినీతే దీనికి కారణమంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. కాంట్రాక్టర్ నుంచి ‘40 శాతం’ కమీషన్ అంటూ సీఎం బొమ్మై సర్కార్‌పై కాంగ్రెస్ నాయకుడు నాగరాజు యాదవ్ మండిపడ్డారు.
కర్ణాటకలో కమీషన్ రాజ్‌పై రాజకీయ దుమారం మరింత ముదిరింది. బీజేపీ ప్రభుత్వంలోని రాజకీయ నాయకులు, అధికారులు ఏ కాంట్రాక్టు ఇవ్వాలన్నా 40 శాతం కమీషన్ వసూలు చేస్తున్నారంటూ జోరుగా విమర్శలు వెల్లువెత్తుతున్న వ�