Minister KTR | అవినీతి గురించి రాహుల్ గాంధీ మాట్లాడటం విడ్డూరంగా ఉంది: మంత్రి కేటీఆర్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి కేటీఆర్ (Minister KTR) ఎద్దేవా చేశారు. టికెట్లు అమ్ముకున్నారని రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) తెలంగాణ కాంగ్రెస్ నాయకులే ఈడీకి (ED) ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి కేటీఆర్ (Minister KTR) ఎద్దేవా చేశారు. టికెట్లు అమ్ముకున్నారని రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) తెలంగాణ కాంగ్రెస్ నాయకులే ఈడీకి (ED) ఫిర్యాదు చేశారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ ఇప్పటికే పట్టుబడ్డారు. స్వాతంత్య్రం వచ్చినతర్వాత కాంగ్రెస్ (Congress) అవసరం లేదని గాంధీజీ (Mahatma Gandhi Ji) అన్నారు. ఇలాంటివారు పార్టీలో ఉంటారని మహాత్ముడు ఆనాడే ఊహించారేమోనని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు.
While Scamgress scion Rahul Gandhi preaches sermons about corruption;
Telangana Congress leaders complain to ED (Enforcement Directorate) for an investigation into “Note for Seat” Scam of TPCC president who’s already a known fraud caught red handed in “Vote for Note” scam 😂… pic.twitter.com/99q2AImMuZ
— KTR (@KTRBRS) October 20, 2023
పీసీసీ పోస్టును రూ.50 కోట్లకు అమ్మారని ఎంపీ కోమటిరెడ్డి (MP Komatireddy) అన్నారు. ఒకరు పీసీసీ ప్రెసిడెంట్ పోస్టును విక్రయిస్తే మరొకరు కొనుగోలు చేశారు. ఇంత అవినీతి పార్టీలో ఉన్న రాహుల్ అక్రమాలపై లెక్చర్లు హాస్యాస్పదమని తెలిపారు. అవినీతి అనేది స్కాంగ్రెస్ (Corruption) పేరులోనే ఉందంటూ మరో పోస్టు చేశారు.
According to Telangana’s Congress MP Venkat Reddy;
One All India Congressman sells the TPCC post while another Buys it for ₹50 Crore
And Rahul Gandhi lectures the world on Corruption 🤔
Scamgress lives up to its Name pic.twitter.com/IQA3yzvPox
— KTR (@KTRBRS) October 20, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

