లోక్‌సభ ఎన్నికల నగారా మోగడంతో దేశంలో రాజకీయ వేడి పెరిగింది. పొత్తులు, సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపికలు, ప్రచార వ్యూహాలపై పార్టీలు ఇప్పటికే తలమునకలయ్యాయి.
తెలంగాణను 60 ఏండ్ల పాటు కాంగ్రెస్ పార్టీ దోచుకున్నదని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని గీతా విద్యాలయ క్రీడా మైదానంలో సోమవారం బీజేపీ నిర్వహించిన విజయ సంక ల్ప సభలో మోదీ మాట్లా�
ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పార్లమెంట్లో అడుగుపెట్టేందుకు భారమైన ఏనుగు అంబారీని వీడి మ రింత వేగంగా చేరేందుకు కారెక్కారు. బీఆర్ఎస్ అ ధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో సోమవారం గులాబీ దండ
ఈ సారి ఎండాకాలం లోక్‌సభ ఎన్నికలతో మరింత వేడెక్కనుంది. రాజకీయ పార్టీల పోటాపోటీ కార్యక్రమాలు, అభ్యర్థుల ప్రకటనలతో ప్రచార ప్రక్రియ ఊపందుకుంటున్నది. ఇప్పటికే వరంగల్, మహబూబాబాద్‌కు అభ్యర్థులను ప్రకటించి బ
మహాభారత సంగ్రామానికి నగారా మోగింది. దేశంలోని పార్టీలన్నీ తమ తమ స్థాయికి తగ్గట్టుగా శంఖాలను పూరిస్తున్నాయి. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం అన్నిటికంటే ఒక రవ్వ ఎక్కువ సందడి చేస్తున్నది.
DMK finalises Lok Sabha seats | తమిళనాడులోని అధికార డీఎంకే, మిత్రపక్షాలైన కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీలతో లోక్‌సభ సీట్లు ఖరారు చేసింది. మొత్తం 40 లోక్‌సభ స్థానాలకుగాను 21 స్థానాల్లో డీఎంకే పోటీ చేయనున్నది.
RS Praveen Kumar | గేట్లు తెరిస్తే వచ్చే గొర్రెల మందలో తాను ఒకరిని కాలేను అని చెబుతూ సీఎం రేవంత్ రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఒక వైపు పొగుడుతూనే మరో వైపు బెదిరిస్తున్నారని మండ�
Karthik Reddy | చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకుడు పటోళ్ల కార్తీక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రంజిత్ రెడ్డి తన స్వార్థం కోసం కన్నతల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీని వీడి.. కాంగ్రెస్‌లో చేరార
Harish Rao | రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టోలు విడుదల చేస్తాయి. కొన్ని రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చాక తాము చేయదలుచుకున్న పనులతో కూడిన ప్రగతి ప్రణాళిక ప్రకటిస్తాయి. కొన్ని పార్టీలు కేవలం అధికార
రాహుల్ గాంధీకి ఫండ్స్ పంపటానికి రాష్ట్రంలోని వ్యాపారులను సీఎం రేవంత్‌రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తున్నారని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. వ్యాపారులను ఆయన బెదిరి
అధికార కాంగ్రెస్ పార్టీ నేతల్లో అసంతృప్తి మళ్లీ రాజుకుంది. నామినేటెడ్ పోస్టులు పార్టీ నేతల్లో చిచ్చురేపాయి. పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రోజునే ప్రభుత్వం అనధికారికంగా విడుదల చేసిన నామినేట�
ఢిల్లీ ఎత్తులు చిత్తయ్యాయి. బీజేపీ విరచిత చిత్రం తిరగబడింది. బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తును విచ్ఛిన్నం చేసిన తెల్లారే బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సంచలన నిర్ణయాన్ని వెల్లడ�
వచ్చే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 8 సీట్లను బీసీలకు కేటాయించాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై ఆదివారం తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి దీపాదాస్ మున్�