హామీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ మోసాలపై బాకీ కార్డును �
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, 420 హామీల లాగేనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై మోసం చేస్తున్నదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. గురు వా రం ఆయన మాట్లాడుతూ 55 ఏం డ్లు కేంద్రంలో అధికారంలో ఉం
ఆరు గ్యారెంటీలంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్.. వాటిని అమలు చేయకుండా ఎగనామం పెట్టిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ధ్వజమెత్తారు. సరిపడా ఎరువులు, విత్తనాలు అందించకుండా రాష్ట్రం�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుచేయడంలో పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దంతాన్‌పల్లికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు �
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనం ఖాయమని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకంలో భాగంగా నియోజకవర్గంలోని కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబ�
ఆరు గ్యారెంటీలు, 420 హామీలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించిందని, సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో రాక్షస పాలనను కొనసాగిస్తున్నాడని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొ
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగులు అల్లాడిపోతున్నారు. పెరిగిన ధరలకు జీవనాన్ని కొనసాగించడం కష్టతరంగా మారింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున హామీలు గుప్పించింది.
కాంగ్రెస్ అసమర్థ పాలనతో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు అన్నారు. శుక్రవారం జహీరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఝరాసంగం మండలంలోని జ�
బీఆర్ఎస్ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ పేదల అభ్యున్నతి కోసం కృషిచేస్తే సీఎం రేవంత్‌రెడ్డి అన్ని వర్గాల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతున్నా హామీలు నెరవేర్చక ప్రజలను మోసం చేసిందని ముక్రా(కే) మాజీ సర్పంచ్ గాడ్గె మీనాక్షి విమర్శించారు.
ఆరు గ్యారెంటీల పేరిట ఊరించి ఉసూరుమనిపించి, ప్రజాపాలన అని డబ్బాకొట్టుకుంటూ ఓ ప్రహసనాన్ని పండించిన కాంగ్రెస్; ఇపుడు మరో మహత్తర కార్యక్రమాన్ని తలకెత్తుకుంది. ఈసారి గాంధీ మహాత్ముడిని.. బాబాసాహెబ్ అంబేద్�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఒరిగిందేమీ లేదని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు ఆరోపించా�
ఆరుగ్యారెంటీలను అమలు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని అబిడ్స్ జీపీవో వద్ద ఆరు గ్యారంటీలు అమలు చేయాలని పోస్టు కార్డుల ఉద్యమం చేపట్టార�
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విఫలమైందని, అధికారం చేపట్టి 19 నెలలు గడిచినా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు మండిపడ్డారు.