రాష్ట్రంలో రేవంత్ పాలన 50 ఏండ్ల నాటి ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్
మరో పదిహేను రోజుల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరు నెలల క్రితం ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన మరిచిపోయారు. ఎవరూ గుర్తు చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు గ్రామాల్లో సర్�
ఎన్నికల ముందు మన ఆడబిడ్డల పెండ్లికి తులం బంగారం ఇస్తానని నమ్మించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎగ్గొట్టి పైసల్లేవన్నవ్. కానీ.. ప్రపంచ సుందరీమణులకు ఒక్కొక్కరికి 30 తులాల చొప్పున బంగారం
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలుచేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు కమ్మర్పల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు.
ఆరు గ్యారంటీల అమలుపై ప్రశ్నించినందుకు పోలీసులు చితకబాదారని బాధితుడు వాపోయాడు. ధర్పల్లి మండలంలోని నడిమి తండాలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే భూపతిరెడ్డి వచ్చారు.
ఆరు గ్యారంటీల్లో భాగంగా చేయూత కింద రూ.4 వేల చొప్పున పెన్షన్ ఇదిస్తామని కాంగ్రెస్ చెప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ అగ్రనేతలంతా ఇదే పాట పాడారు. రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీతో పాటుగా ఏఐసీసీ అధ్య�
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో సుజాతనగర్ మండలం లక్ష్మీదేవిపల్లితండా గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు.
కేసీఆర్ పాలన లో రాష్ట్రం పురోగమించిందని, ప్రస్తుతం తిరుగోమన దిశగా సాగుతున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. వరంగల్‌లో ఈనెల 27వ తేదీన నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్స�
శ్రీరామనవమిలో భాగంగా భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణానికి సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం హాజరైన నేపథ్యంలో బీఆర్ఎస్ సహా సీపీఎం, సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్, మాలమహానాడు నాయకులను శనివారం అర్ధరాత్రి పోలీసుల
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో మధిర తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం డివిజన్ కార్యదర్శి మడుపల్ల�
రాష్ట్ర ప్రభుత్వానికి రైతులు, ప్రజలపై చిత్తశుద్ధి లేదని నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. గుర్రంపోడ్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో �
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేదాక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మంత్రులను నిద్రపోనియ్యమని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. వందరోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలు ఎటు పోయాయని నిలదీశారు. అధికారంలోక�
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేసే వరకు ప్రజల తరఫున పోరాటాలు చేస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు హెచ్చరించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలతోపాటు ఆరు గ్యారెంటీలు అమలు చేయా
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో బోనకల్లు గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు.