ఇచ్చిన హామీలు నిలబెట్టుకోమంటే కాంగ్రెస్ నాయకులకు కోపం తన్నుకొస్తున్నది. ముఖ్యమంత్రి సహా ఏ మంత్రిని కదిలించినా ఇదే తంతు. అసలు ఎందుకంత కోపం? ఎందుకంత ఫ్రస్ట్ట్రేషన్? మీరు చెప్పిన హామీలను గుర్తుచేస్తే తప�
KTR | గుంపుమేస్త్రి దావస్లో అన్నీ అబద్ధాలు చెప్పాడని కేటీఆర్ విమర్శించారు. ఇదేం గుంపుమేస్త్రి పాలన అంటూ రైతులు బాధపడుతున్నారన్నారు. కరీంనగర్లో సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ ఈ �
India Alliance | ప్రతిపక్ష కూటమిలోని కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. కూటమికి చెందిన మరో పార్టీ ఆమ్ ఆద్మీ లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తామని స్పష్టం చేసింది. పంజాబ్‌లోని 13 లోక్‌సభ స్థానాలకు పొత్తులను �
అసెంబ్లీ ఎన్నికల్లో ఓట మి పాలయ్యామని ఎవరూ అధైర్యపడొద్దని.. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి రానున్న స్థానిక సంస్థలు, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్�
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీది ఓటమి కాదని, కాంగ్రెస్ పార్టీ అమలుకాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు.
‘అమ్మా... పింఛన్ ఎంత వస్తుంది? రెండు వేలే కదా? (రెండు వేళ్లు) చూపెడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నాలుగు వేలు (నాలుగు వేళ్లు చూపుతూ) వస్తుంది.. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది.. వెంటనే నాలుగు వేలు
Kodangal | కొడంగల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. రైతుబంధు రాలేదని నిలదీసినందుకు, రుణమాఫీపై ప్రశ్నించినందుకు రైతు కోస్గి బాల్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు బొ
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు త్వరలో అమలు చేస్తామని, ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమలు జరిగాయని, ఎవరు అధైర్య పడవద్దని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.
ఇటీవల నియమించిన ప్రభు త్వ సలహాదారుల్లో కాంగ్రెస్ బీసీలకు ఒకరికీ అవకాశం కల్పించకపోవడం దారుణమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన వ్యక్తిగత పనులు చేయించుకోవడానికి ప్రభుత్వ నిధులతో సలహాదారులను నియమించుకున్నారని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్‌రెడ్డి విమర్శించారు.
రంగారెడ్డి జిల్లాలో పలువురు మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లపై పెట్టిన అవిశ్వాసాలు గట్టెక్కేనా అని పలువురు సందిగ్ధంలో ఉన్నారు. ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, బండ్ల గూడ మున్సిపల్ చైర్పర్సన్లతోప�
రాష్ట్ర బడ్జెట్లో బీసీలు, ఎంబీసీలు, సం చార జాతుల సంక్షేమానికి జనాభా దామా షా ప్రకారం నిధులు కేటాయించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంబీసీ సంఘాల జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ ఒక ప్రకటనలో డిమాండ్ చే�