BRS | ఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ పాలనపై విరక్తి చెందిన వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారు.
గుప్త బంగారం పేరుతో అమాయకులను లక్ష్యంగా చేసుకొని రూ.లక్షల్లో మోసగిస్తున్న డీఎస్పీని అరెస్టు చేసేందుకు పోలీసులు వెనకాడుతున్నారు. అతనిపై ఇప్పటికే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినా.. ఓ కాంగ్రెస్ పార�
Priyanka Gandhi | లోక్‌సభ (Lok Sabha) లో ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) ప్రసంగంపై కాంగ్రెస్ ముఖ్య నాయకురాలు ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi) అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన నాన్‌స్టాప్‌గా మహాకుంభమేళా (Maha Kumbh) పై ఆశావాద ప్రసంగం చేస్తూ �
ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూపేశ్ బగేల్ తనయుడు చైతన్య బగేల్ నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు (ED Raids) చేస్తున్నారు. మద్యం కుంభకోణంలో పెద్దమొత్తంలో డబ్బు చేతులు మారిన వ్య�
Rahul Gandhi | రాహుల్‌గాంధీ (Rahul Gandhi) కి లక్నో కోర్టు రూ.200 జరిమానా విధించింది. ఓ కేసు విచారణకు పదేపదే గైర్హాజరు అవుతుండటంతో పనిష్మెంట్ కింద కోర్టు ఈ జరిమానా వేసింది.
టీమ్ఇండియా సారథి రోహిత్‌శర్మపై కాంగ్రెస్ నాయకురాలు, ఆ పార్టీ అధికార ప్రతినిధి శమా మహ్మద్ ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ రాజకీయ దుమారం రేపింది. రోహిత్ లావుగా ఉన్నాడని, అతడు బరువు తగ్గాలని ఆమె చేసిన ట్వ�
Shama Mohamed | రోహిత్ శర్మ (Rohit Sharma) లావుగా ఉన్నాడంటూ బాడీ షేమింగ్ (Body Shaming) పోస్టు చేసిన కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు, మాజీ స్పోర్ట్స్ జర్నలిస్టు షామా మహ్మద్ (Shama Mohamed) పై విమర్శల వర్షం కురుస్తోంది. రోహిత్ శర్మ అభి�
Shama Mohamed | షామా మహ్మద్ కామెంట్స్‌పై బీజేపీ కౌంటర్ ఎటాక్ చేసింది. కాంగ్రెస్ పార్టీ 90 ఎన్నికల్లో ఓడిపోయినా రాహుల్‌గాంధీ కెప్టెన్సీ మిమ్మల్ని ఆకట్టుకుంది గానీ, రోహిత్ శర్మ కెప్టెన్సీ మాత్రం ఆకట్టుకునేలా �
Shashi Tharoor | ‘కాంగ్రెస్ పార్టీ (Congress Party) కి శశిథరూర్ (Shashi Tharoor) సేవలు అక్కర్లేకపోతే.. అతడు చేసుకోవడానికి ఇంకా ఇతర పనులు చాలా ఉన్నాయి’ అని ఆ పార్టీ సీనియర్ నేత (Senior leader) శశిథరూర్ హైకమాండ్ (High Command) కు సందేశం పంపారు.
ఇసుకను తక్కువ ధరకే ప్రజలకు అందిస్తున్నామని కాంగ్రెస్‌పార్టీకి చెందిన ఓ నాయకుడు సోషల్‌మీడియాలో పోస్టు చేసిన రోజే బట్టాపూర్ పెద్దవాగులో అధికారులు దాడులు చేశారు.