BRK Bhavan | బీఆర్కే భవన్ వద్ద కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి.. మీడియా ప్రతినిధులను పోలీసులు అడ్డుకున్నారు.
KTR | సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ వెంట్రుకను కూడా పీకలేడు అని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు.
BRK Bhavan | బీఆర్కే భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అటు సచివాలయం వైపు, ఇటు లిబర్టీ వైపు, ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వైపు వేలాది మంది పోలీసులు మోహరించారు.
BRK Bhavan | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణ నేపథ్యంలో బీఆర్కే భవన్ను పోలీసులు దిగ్బంధనం చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి బీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకుంటున్నారు.
KTR | బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మరికాసేపట్లో కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశార�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాయమాటలతో రైతులను మోసం చేశాయని మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. మంగళవారం బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
BC Reservations | రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి, స్థానిక సంస్థలు నిర్వహించాలని రాజ్యసభ సభ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Nagarkurnool | ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో, ఇంటి నిర్మాణం సందర్భంగా ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే నా దృష్టికి తీసుకురావాలని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి తెలిపారు.
Achampet | రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ. 7500 చొప్పున చెల్లించాలని డిమాండ్ చేస్తూ అచ్చంపేట ఎమ్మార్వో ఆఫీసు ఎదుట సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
Jogulamba Gadwal | జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఐడీవోసీ సమావేశపు హాల్ నందు ఎస్సి, ఎస్టీ, సభ్యులు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలతో తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల జాతుల వారితో ఏర్పాటుచేసిన సమావేశానికి మ