యూరియా కోసం ఇప్పటిదాకా లైన్లో నిలబడుతూ సహనంతో ఉన్న రైతన్న సమరశంఖం పూరించారు. నిద్రాహారాలు మాని, జోరు వానను భరించి ఓపికతో ఉన్న రైతులు సర్కారుపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు.
కాంగ్రెస్ సర్కార్ అసమర్థత, వ్యవసాయంపై ముందస్తు ప్రణాళికలు లేకపోవడం వల్లే రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు వక్తలు విమర్శించారు.
పంటను కాపాడుకునేందుకు ఎరువు దొరక్క అవస్థలు పడుతున్న రైతులను.. అడ్డగోలుగా పెరిగిన ధరలు మరింత బెంబేలెత్తిస్తున్నాయి. యూరియా కొరతను సాకుగా చూపుతూ ప్రైవేటు వ్యాపారులు కర్షకులను లూటీ చేస్తున్నారు.
యూరియా బస్తాల కోసం ఓ వైపు రైతులు రేయింబవళ్లు పడిగాపులు కాస్తుంటే.. చీకటి పడ్డాక.. దొంగ చాటున 50 బస్తాలను మాయం చేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచెర్లలో కలకలం రేపింది.
‘ఓ చోట చెప్పులు.. మరోచోట ఆధార్‌కార్డులు.. ఇంకోచోట పట్టాదార్ పాస్‌బుక్కులు.. ఎండ లేదు.. వాన లేదు, పగలు లేదు.. రాత్రి లేదు, తెలంగాణలో ఏ మూలకు వెళ్లినా ఇవే లైన్లు..’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవేదన వ�
రైతుకు యూరియా బస్తాలు ఇవ్వలేని కాంగ్రెస్‌కు పాలించే అర్హత లేదని, తక్షణమే దిగిపోవాలని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం గౌడన్నల పాలిటశాపంగా మారిందని గౌడజన హక్కుల పోరాట సమితి విమర్శించింది. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన అంశాలను ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేసింది.
KTR | రైతులను మోసం చేయడంలో కాంగ్రెస్, బీజేపీ దొందూదొందేనని బీఆర్ఎస్ నేత కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్‌లోని నివాసంలో ఆయన బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంల
KTR | ఎరువుల బ్లాక్ మార్కెటింగ్ వెనుక కాంగ్రెస్ వాళ్లే ఉన్నారని తమకు అనుమానాలున్నాయని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని నివాసంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్�
Harish Rao | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్‌కు అందాల పోటీ మీద ఉన్న శ్రద్ధ.. యూరియా మీద లేదాయె అని హరీశ్‌రావు విమర్శించారు.
KTR | పోలీసులను పెట్టి ఎరువులు పంచే దుస్థితి ఎన్నడూ లేదని.. మరి ఈ పరిస్థితి రాష్ట్రంలో ఎందుకు వచ్చింది? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగ�