ఎదిగినకొద్దీ ఒదిగి ఉంటూ పది మందికి ఆదర్శంగా నిలుస్తారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పదవికి వన్నె తేవాలనుకుంటారు. అలా సందర్భానుసారం మారి, పేరు ప్రఖ్యాతులు సంపాదించినవాళ్లు చాలామంది ఉన్నారు.
డిసెంబర్ కాదు కదా, ఫిబ్రవరి 09 వస్తున్నా రుణమాఫీపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతుబంధు ఇంకా పూర్తిస్థాయిలో అందరికీ అందలేదు.
Jagadish Reddy | కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, కృష్ణా జలాల పంపిణీని కేఆర్ఎంబీకి అప్పగించటం కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనమని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. కృష్ణా జలాలపై కేంద్రం పెత్
TSPSC | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) కు ప్రభుత్వం రూ. 40 కోట్ల నిధులు విడుదల చేసింది. టీఎస్పీఎస్సీకి నిధులు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Gas subsidy | ఆరు గ్యారెంటీల్లో భాగంగా రూ. 500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో విధి విధానాల రూపకల్పనపై పౌరసరఫరాల శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఆ శాఖ ఉన్నతాధికారులు
మంజీరా పరీవాహకంలో ఇసుక దందా మూడు పువ్వులు, ఆరుకాయలు అన్నట్లుగా జరుగుతున్నది. టీఎస్ఎండీసీ ద్వారా నిర్వహించే ఇసుక రీచ్‌లను కాలపరిమితి పేరిట మూసేయించిన కాంగ్రెస్ నేతలు.. పరోక్షంగా అక్రమ రవాణాను ప్రోత్స�
బీసీల అభివృద్ధి కోసం మూడు ప్రధాన డిమాండ్లతో ముందుకు సాగతున్నాం. అందులో మొదటిదైన అసెంబ్లీ ఆవరణలో ఫూలే విగ్రహ ఏర్పాటే లక్ష్యంగా ముందడుగు వేద్దాం’ అని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప�
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయాలని పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ పిలుపునిచ్చారు.
గత కేసీఆర్ సర్కారు రెండేళ్ల క్రితం (2022) పెద్దపల్లి జిల్లాలోని మానేరు, హుస్సేన్‌మియా వాగులపై టీఎస్ఎండీసీ ఆధ్వర్యంలో 23 ఇసుక క్వారీలకు టెండర్లు పిలిచింది.
TSSPDCL | హైదరాబాద్ నగరంలో అద్దెకు ఉంటున్న వారు కూడా గృహజ్యోతి పథకానికి అర్హులే అని టీఎస్ఎస్పీడీసీఎల్ స్పష్టం చేసింది. ఈ పోస్టు ఫేక్ అని తెలిపింది. తప్పుడు స్టేట్మెంట్లతో ప్రజలు తప్పుదోవ పట్టి
అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించిన కాంగ్రెస్ సర్కార్‌లో అలజడి మొదలైందా? బీఆర్ఎస్ వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక, ప్రజలకు వివరణ ఇచ్చుకోలేక ఆంక