కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తున్నట్లు గొప్పగా ప్రచారం చేసుకున్నా, ఆచరణలో అమలు కావడం లేదు. ఇందుకు ఉదాహరణగా వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని అమీనాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) �
రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఉమ్మడి జిల్లా రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటించిన మూడు జాబితాల్లో తమ పేర్లు లేకపోవడంతో ఆందోళన చెందిన రైతులు పోరాట మార్గాన్ని ఎంచు�
ఆంక్షలు లేకుండా రైతుల రుణాలన్నీ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం లక్ష్మీపురం ఏబీజీవీబీ ఎదుట ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ నాయకులు రైతులతో
రుణమాఫీ పేరిట రైతులను అరిగోస పెడుతున్న రేవంత్ సర్కారుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ గురువారం తలపెట్టిన ఆందోళన కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నాలకు ప్రభుత్వం తెరలేపింది.
Harish Rao | రాష్ట్రంలోని కానిస్టేబుళ్ల సరెండర్ లీవ్‌ల బకాయిలు చెల్లించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరారు. రాష్ట్రంలోని పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగులకు సరెండర్, అడిషన
KTR | బఫర్ జోన్‌లోని కానీ, ఎఫ్టీఎల్లో కానీ తనకంటూ ఎలాంటి ఫామ్ హౌజ్ లేదు.. మీరు చెప్తున్న ఆ ఫామ్ హౌజ్ తన స్నేహితుడిది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో కేటీ�
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రైతు రుణమాఫీ సమస్యల సుడిగుండాన్ని తలపిస్తున్నది. అర్హతలున్నప్పటికీ తమకు రుణమాఫీ కాలేదంటూ రైతుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
రుణమాఫీ కింద ప్రభుత్వం బ్యాంకులకు రూ.18 వేల కోట్లు అందజేస్తే, రైతులకు ఇప్పటివరకు రూ.7,500 కోట్లు మాత్రమే చేరాయని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మం త్రి భట్టి విక్రమార్క తెలిపారు.
సీఎం రేవంత్‌రెడ్డికి ఎక్కడ, ఎవరి ముందు ఏం మాట్లాడాలనే సోయి కూడా ఉండడం లేదు. స్కూల్ పిల్లల ముందు బజారు భాష మాట్లాడుతున్నారు. తాను సీఎంననే ఇంగితం మరచి రోత మాటలు మాట్లాడుతున్నారు.
రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. నాలుగో రోజైన మంగళవారం రైతులు నిరసన ప్రదర్శలను చేపట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రూ.2 లక్షల రుణమాఫీ గందరగోళంగా మారడంతో దిద్దుబాటు చర్యలకు దిగిన ప్రభుత్వం రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి ఏర్పాట్లు చేసింది.
రుణమాఫీ విషయంలో సర్కారు ధోఖాపై ఉమ్మడి జిల్లా రైతులు ఆగ్రహించారు. మూడు విడుతలుగా ప్రకటించిన జాబితాల్లో పేర్లు లేక పోవడంపై ఆందోళన బాట పట్టారు. ఎక్కడికక్కడ నిరసనలు తెలుపుతూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండ�
హైదరాబాద్ విపత్తుల స్పందన, ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ సంస్థ (హైడ్రా) పరిధి ఎంతవరకు? అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలపై ఉక్కుపాదం మోపడంలో దూకుడు ప్రదర్శిస్తున్న హైడ్రా పరిధి, దాని అధికారాలు ప్రస్తుతం చర్చనీయా�
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి దశాబ్ద కాలం పూర్తయినప్పటికీ తెలంగాణ అస్తిత్వ పోరాటం మళ్లీ మొదటికే వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువైన వెంటనే తెలంగాణ అస్తిత్వ ప్రతీకలపై దాడి మొదలైంది.