రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, క్రైం రేటు దారుణంగా పెరిగిపోయిందని, మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు.
షాద్‌నగర్ దళిత మహిళ ఘటనపై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. దొంగతనం ఒప్పుకోవాలంటూ మహిళ అని కూడా చూడకుండా అమానవీయంగా దాడికి తెగబడతారా? ఇంత కర్కశత్వమా? సిగ్గు.. సిగ్గు.. అని మండి
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై నేడు ప్రభుత్వం దాటవేత ధోరణిని అవలంబిస్తున్నది. ఆర్టీసీని బలోపేతం చేయడంతోపాటు, ఉద్యోగులకు అపాయింటెడ్ తేదీని ప్రకటించి, ప్రభుత్వం న�
ఓవైపు వర్షాభావ పరిస్థితులు, మరోవైపు అడుగంటిన జలాశయాలు ఫలితంగా వానకాలం సాగుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు ఎత్తిపోసి రైతులకు సాగునీరిచ్చే విషయంలో కాంగ్రెస్ ప�
ఈ ఏడాది జూలై 24 నాటికి రూ.35,118 కోట్లు అప్పు తీసుకున్నట్టు బడ్జెట్లో ప్రకటించిన రేవంత్ ప్రభుత్వం.. ఆర్బీఐ వద్ద మరో రూ.3 వేల కోట్లు రుణం తీసుకోవడానికి చర్యలు చేపట్టింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో జాబ్ లేదు.. క్యాలెండర్ కూడా లేదని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడు తూ.. నిరుద్యోగ యువత �
గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసింది.. దోమలు ముసురుతున్నాయి.. సీజనల్ రోగాలతో ప్రజలు అల్లాడుతున్నారు.. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంచాయతీల్లో పాలనే పడకేసింది.
రాష్ట్రంలో చేనేత రంగం కుదేలై నేతన్నల కుటుంబాలు ఎంతలా కుంగిపోయాయో కండ్లకు కట్టే దృశ్యమిది. ఇక్కడ గడ్డపార పట్టి మట్టి పనిచేస్తున్న వ్యక్తి నేతన్న. పేరు సామల యాదయ్య.
నగరంలో ఉత్పత్తి అవుతున్న మురుగునీటిని వంద శాతం శుద్ధి చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలు ఎట్టకేలకు కార్యరూపంలోకి రానున్నాయి. నగర వ్యాప్తంగా 39 ఎస్టీపీలను రూ. 3800 కోట్లతో నిర్మించనున్నార�
8 నెలల రేవంత్ పాలనలో పోలీసుల నిర్బంధకాండ నిత్యకృత్యమైంది. నిరుద్యోగ, ఉద్యోగవర్గాలను గడప దాటకుండానే అరెస్టు చేయడం ఒకవంతైతే, రోడ్లమీదకు వచ్చిన వారిని నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకుంటూ పోలీసు వాహనాలు ఎక్కించి
ఉస్మానియా యూనివర్సిటీ/కరీంనగర్ కమాన్‌చౌరస్తా/యాదగిరిగుట్ట/సిద్దిపేట అర్బన్, ఆగస్టు 3: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్ ఓ బోగస్ అని బీఆర్ఎస్వీ నాయకులు, నిరుద్యోగులు మండి
హెచ్ఎండీఏ పరిధిలో భూముల వేలానికి కాంగ్రెస్ సర్కారు సన్నద్ధమవుతున్నది. హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లే అవుట్లలో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులోభాగంగానే రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మ�
జనగామ జిల్లా పాలకుర్తి రైతు సేవా సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు శనివారం బారులు తీరారు. మండలంలోని పలు గ్రామాల నుంచి 500 మంది రైతులు ఉదయమే సహకార సంఘం వద్దకు తరలివచ్చి లైన్లో నిలబడ్డారు.