కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయకపోతే రైతులతో కలిసి రోడ్డెక్కి ఆందోళనలు చేపడుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌రావు హెచ్చరించారు. మోటమర్రి గ్రామంలో శని
బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్లు, అక్రమ నిర్మాణాలని ఇండ్లు, పలు భవంతులను కూల్చి సామాన్యుల జీవితాలను చిన్నా భిన్నం చేసిన హైడ్రా (కాంగ్రెస్ ప్రభుత్వం) శిథిలాల తరలింపునకు ఇప్పుడు వెతుకులాట మొదలు పెట్టింది. హైడ్�
మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని, లేకపోతే ఆయన చరిత్రను ఆధారాలతో బయటపెడుతానని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హెచ్చరించారు.
‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అన్నట్లు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు.. ఒక్క కొత్త అభివృద్ధి పనిని తెచ్చింది లేదు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులకే కొత్తగా శంకుస్థాపనలు చేయడం కాంగ్రెస్ ఎమ్మ
‘మూసీ పునర్జీవనం కోసం ప్రభుత్వ ఖజనా నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టబోం. పూర్తిగా ప్రైవేట్ సంస్థల నుంచే నిధులు సమీకరిస్తాం’ అని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. నిబంధన
మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను రాజకీయ ంగా ఎదుర్కోలేక ఆయనపై ఆయన కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు బనాయించే కుట్ర జరుగుతున్నదని శాసనమండలిలో బీఆర్ఎస్ పక్షనేత, మాజీ స్పీక ర్ మధుసూదనాచారి ధ్వజమెత్తారు. శుక్ర
రాష్ట్రంలో మద్యం ధరలు (Liquor Prices) భారీగా పెరగనున్నాయి. ఎక్సైజ్ ఆదాయం ఆశించిన స్థాయిలో రాకపోవడంతోపాటు, ఎన్నికల హామీలు అమలు చేయడానికి మద్యం ధరలను పెంచడమే మార్గంగా కాంగ్రెస్ సర్కారు భావిస్తున్నది.
రాష్ట్రంలోని గురుకుల పాఠశాలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసింది. దీంతో విద్యార్థులు సమస్యలతో సహవాసం చేస్తున్నారు. దీంతో గురుకుల విద్యార్థులు (Gurukula Students) నిత్యం రోడ్లపైకి ఆందోళనలకు దిగుతున్నారు.
IAS Officers | తెలంగాణలో రాజకీయ అనిశ్చితి, రోజుకొక వివాదంతో ఏర్పడుతున్న గందరగోళ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పావులు కదుపుతున్నది.
పండుగ సంతోషాన్ని కాంగ్రెస్ దూరం చేసిందని స్థానికుల పండుగంటే సంబురం.. పండుగంటే సంతోషం..ఇది గత సంవత్సరం వరకు.. బీఆర్ఎస్ హయాంలో ఒక పక్క అభివృద్ధి..మరో పక్క సంక్షేమం పకడ్బందీగా చేపట్టడంతో పండుగొస్తే పల్లె, �
మురుగు ముంపునకు పరిష్కారంగా ప్రతిపాదించిన వరద ప్రవాహ వ్యవస్థ మెరుగుదల జీహెచ్ఎంసీకి సవాల్‌గా మారింది. నాలా అభివృద్ధి పనులంటేనే కాంట్రాక్టర్లు జడిసిపోతున్నారు.