KTR | రాష్ట్ర ప్రజలపై రూ. 18 వేల కోట్ల విద్యుత్ భారం..! కాంగ్రెస్ సర్కార్‌పై మండిపడ్డ కేటీఆర్
KTR | విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను తిరస్కరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు విద్యుత్ నియంత్రణ మండలిని కలిసి వారు వినతిపత్రాన్ని అందించారు.
KTR | హైదరాబాద్ : విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను తిరస్కరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు విద్యుత్ నియంత్రణ మండలిని కలిసి వారు వినతిపత్రాన్ని అందించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వివిధ పేర్లు చెప్పి రూ. 18,500 కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపేందుకు సిద్ధమైందన్నారు. ఇంత భారీగా ప్రజలపైన విద్యుత్ భారాన్ని మోపడం దారుణం. ఇప్పటికే ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వలన వ్యవసాయ రంగం నుంచి మొదలుకొని పారిశ్రామిక రంగం వరకు అన్ని సంక్షోభంలో కూరుకుపోయాయని కేటీఆర్ ధ్వజమెత్తారు.
గృహ వినియోగదారులకు సైతం స్థిర చార్జీల పేరుతో విద్యుత్ భారం వేసేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. పారిశ్రామిక రంగానికి సంబంధించి అన్ని కేటగిరీలకు ఒకటే రేటు నిర్ణయించాలన్న ప్రయత్నం చేస్తుంది. ట్రూఅప్ చార్జీల పేరుతో ప్రజలపై విద్యుత్ ద్వారా మోపాలని కుట్ర చేస్తుంది. తక్షణమే విద్యుత్ చార్జీలను పెంచాలని ఇచ్చిన ప్రతిపాదన ప్రజలపై అత్యంత భారాన్ని మోపుతుంది. గతంలో ఎన్ని కష్టాలు వచ్చినా ప్రజలపైన విద్యుత్ చార్జీల భారాన్ని వేయలేదు. కాంగ్రెస్ పార్టీ అనేక వర్గాలకు ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఉన్న విద్యుత్తుని ఊడగొట్టే ప్రయత్నం చేస్తుందని కేటీఆర్ మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | మూసీపై పూటకో మాట.. సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు కౌంటర్
MK Stalin | కొత్తగా పెళ్లి చేసుకునే జంటలు.. 16 మంది పిల్లల్ని కనాలి: ఎంకే స్టాలిన్
Gandhi Hospital | గాంధీ దవాఖానలో రోగులకు మంచి నీళ్ల కొరత
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

