హైదరాబాద్ : ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ(Congress) పాలనలో కనీసం రోగులకు( Patients) గుక్కెడు మంచి నీళ్లు(Drinking water) కూడా దొరకడంలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు కరెంట్, తాగు, సాగు నీరు కోసం అల్లాడిపోయారు. ఇప్పుడు రోగులు మంచి నీళ్ల కోసం ఎదురు చూడాల్సిన దుర్భర పరిస్థితులు తెలంగాణలో నెలకొన్నాయి. తాజాగా హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న గాంధీ దవాఖానలో(Gandhi Hospital) మంచి నీటి కొరతతో రోగులు విలవిల్లాడుతున్నారు. దవాఖానలో నీళ్లు దొరక్క పోవడంతో రోగులు, వారి సహాయకులు బయటకెళ్లి కొనుక్కుంటున్నారు. గాంధీ దవాఖానలో వెంటనే మంచినీటి సరఫరాను పునరుద్ధరించాలని రోగులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | ఆహ్వానించింది మీరే.. అరెస్ట్ చేసింది మీరే.. ఆర్ఎస్పీ హౌజ్ అరెస్ట్‌పై హరీశ్‌రావు ఫైర్
VRA | సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు వీఆర్ఏల ధర్నా.. వారసత్వ ఉద్యోగాలకు డిమాండ్
Warangal | ఎనుమాముల మార్కెట్‌కు పోటెత్తిన తెల్ల బంగారం.. ధర ఎంతంటే?