TG Cabinet | ఈ నెల 6వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది.
Harish Rao | రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు లేఖ రాశారు. నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు ఇప్పటి వరకు ఎందుకు సమాధానాలు ఇవ్వలేదని స్పీక
HYDRAA | హైడ్రా మరోసారి బడుగుల ఇండ్లపై పడగెత్తింది. ఇందిరమ్మ ఇండ్లలో నివాసం ఉంటున్న నిరుపేదలు, తమ ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక రేకుల రూమ్స్‌ను నిర్దయగా కూల్చివేసింది.
Niranjan Reddy | వ్యవసాయ రంగం, రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి బాధ్యత లేదు, బాధ లేదు అని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి మండిపడ్డారు.
శ్రీశైలం రిజర్వాయర్ 825 అడుగుల నుంచి గ్రావిటీ ద్వారా కృష్ణా జలాలను తరలించేందుకు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ)ను రూపొందించారు. తద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3 లక్షల ఎకరాలకు సాగునీరు,
కాంగ్రెస్ సర్కారు పాలనలో కష్టనష్టాలతో బతుకీడుస్తున్న రైతులకు ఎలాగో ఫాయిదా లేదు.. చివరికి మరణించిన రైతుల కుటుంబాలకు కూడా భరోసా దక్కడం లేదు. బీఆర్ఎస్ సర్కారు హయాంలో అకాలమరణం చెందిన రైతుల కుటుంబాలకు రై�
అసంబద్ధ నిర్ణయాలతో, అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం దిశగా నడిపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు భూముల అమ్మకానికి తెరలేపింది. ఖజానాలో కాసులు లేక కటకటలాడుతున్న ప్రభుత్వం, ఎలాగైనా సొమ్ము�
సామాన్యుల ఇండ్లను కూలుస్తూ చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అని చెప్తున్న ప్రభుత్వం.. తన ఖజానాను నింపుకొనేందుకు ఇప్పుడు అవే అక్రమాలకు తెరలేపింది. ప్రభుత్వ, సీలింగ్, చెరువులు.. ఏదైతేనేం! ప్లాట్లు ఎక్కడు
దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఐదు డీఏలు పెండింగ్‌లో లేవు. 29 రాష్ర్టాల్లో ఒక్క తెలంగాణలో మాత్రమే ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. కేవలం మూడు రాష్ర్టాల్లో మాత్రమే ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వాలు రెండు డీఏలు బాకీ�
గ్యారెంటీలంటూ ఎన్నికల ముందు అలివికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పడు వాటిని అమలు చేయలేక చేతులెత్తేస్తున్నది. పథకాల కింద లబ్ధిదారులకు చెల్లించాల్సిన సొమ్మును కొన్�
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలకు దిక్కులేకుండా పోయింది. గత నెల 17న రేషన్‌కార్డుల జారీపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్‌రెడ్డి .. ‘కొత్త రేషన్‌కార్డుల జారీకి వెంటనే ఏర్పా ట్లు చేయండి’ అంటూ అధికారులను ఆ�
హైదరాబాద్ నగరం నడిగడ్డలో నీరాకేఫ్పై ఓ మంత్రి కన్నుపడిందా? నిన్నటి వరకు కేఫ్‌ను అప్పగించినట్టే ఇచ్చి.. మళ్లీ తెరవెనుక వేరే కథ నడుపుతున్నారా? ఆయన ఆదేశాల మేరకే ఓ కార్పొరేషన్ ఎండీ తెరవెనుక పావులు కదుపుతు�
పొరుగు రాష్ర్టాలతో చిక్కులు. అనుమతులు రానేరావు. నిధులు ఉండవు. సంవత్సరాలు గడిస్తే తప్ప సర్వేలు పూర్తికావు. భూసేకరణ ముందుకు పోదు. ఆనకట్టలు కట్టరు. అనామతుగా సర్కారు భూమి ఉన్న చోట మట్టి తవ్వడం, కాలువ తీయడం.. ఇద�
ఫిబ్రవరి నెల నుంచే జిల్లాలో తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎండల తీవ్రత పెరుగుతుండడంతో భూగర్భజలాలు అడుగంటుతున్నా యి. మిషన్ భగీరథ నీరు అంతంత మాత్రంగానే సరఫరా అవుతుండడం తో మహిళలు తాగునీటి కోసం రోడ్డెక�
‘పైసలు ఎందుకిచ్చావ్...పైసలు ఇయ్యాల్సిన అవసరం ఏముంది...నీ పదవి కోసమే పైసలు ఇచ్చావ్'.. అంటూ మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లారెడ్డిని అదే మండలానికి చెందిన సీనియర్ నాయకుడు లద్దిపీ