ఎస్సారెస్పీ చివరి ఆయకట్టుకు నీరందక రైతులు అల్లాడిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత విమర్శించారు.
ప్రజాస్వామ్యానికి మీడియా నాలుగో స్తంభం అంటారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు విఫలమైన చోట మీడియా పాత్ర మొదలవుతుంది. ప్రజాస్వామ్య భారతదేశంలో మీడియాది అత్యంత కీలక పాత
ఎండుతున్న పంటలను చూసి రైతులు కన్నీరు పెడుతుంటే ప్రభుత్వానికి కనికరం లేకుండా పోయిందని, సాగునీరు ఇవ్వకుండా రైతుల ఉసురు తీస్తున్నదని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ఆవేదన వ్యక్తంచేశారు.
Harish Rao | కాంగ్రెస్ చేతగానితనం, నిర్లక్ష్యం వల్ల కేంద్రంలో ఉన్న బీజేపీ పక్షపాత ధోరణి వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతున్నది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
KTR | భూములు అమ్మితే కానీ ప్రభుత్వాన్ని నడపలేని స్థితికి తెలంగాణను సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
Bollam Mallaiah Yadav | ఇవాళ మునగాల మండల పరిధిలోని నేలమర్రి గ్రామంలో ఎండిపోతున్న పంట పొలాలను కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రైతులతో పాటు కలిసి పరిశీలించారు.
Tammineni Veerabhadram | నిపుణుల చేత పరీక్షించకుండా పనులు ప్రారంభించడం వల్లనే ఎస్ఎల్బీసీ టన్నెల్ప్ర మాదం సంభవించిందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు.
మహిళా సంఘాలకు ఆర్టీ సీ అద్దె బస్సులను కేటాయిస్తూ మంగళవారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వు లు జారీచేసింది. తొలి విడత 150 మ హిళా సంఘాలకు బస్సులు కేటాయిస్తున్నట్టు స్పష్టం చేసింది.
ప్రతి అంశంలోనూ నాలుక మడతేస్తు న్న సీఎం రేవంత్‌రెడ్డి, భూముల అమ్మకంపై నా ప్లేటు ఫిరాయించి నిస్సిగ్గుగా నిధుల సమీకరణ కోసం వేలంబాట పట్టాడని మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్ అయ్యారు.
Harish Rao | ప్రతీ అంశం లో ప్లేటు ఫిరాయిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూముల అమ్మకంపై కూడా తన నాలుకను మడత పెట్టి నిస్సిగ్గుగా నిధుల సమీకరణ కోసం వేలాల బాట పట్టిండు అని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు