పచ్చని చెట్లను చెరబట్టి పర్యావరణాన్ని ధ్వంసం చేయడం, వందల ఎకరాల భూములను స్వాహా చేయడమే కాంగ్రెస్ ప్రజాపాలన లక్ష్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నది రేవంత్రెడ్డి ప్రభుత్వం.
ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురైన సరే..ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగపడే విధంగా మాత్రం ప్రభుత్వ భూములు కేటాయించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నది.
గ్రామాల్లో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపో యింది. కాంగ్రెస్ పాలనలో పల్లెలు సమస్య లతో సతమతమవుతున్నాయి. నిధులు రాక, పాలక వర్గాలు లేక గ్రామ పంచాయతీల్లో అభి వృద్ధి కుంటుపడి పాలన అస్త వ్యస్తంగా మారింది. ప్రత్యే�
‘మంత్రిని కలిసి మా సమస్యలు చెప్పుకుందామంటే మమ్మల్ని అరెస్టు చేస్తారా?’ అంటూ భద్రాద్రి జిల్లా చుంచుపల్లి మండలం మాయాబజార్ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మా గోడును మంత్రికి చెప్పుకునే అవకాశమూ లేదా?’ అంటూ
అబద్ధాల పునాదులపైనే రేవంత్రెడ్డి పాలన కొనసాగుతోందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి విమర్శించారు. ఆరు గ్యారెంటీలు, నాలుగు వందల అబద్ధపు హామీలతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్�
ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యం ఇది కాంగ్రెస్ అగ్ర నాయకుల నానుడి. కానీ సీఎం ఇలాకా కోస్గి మండలంలో మాత్రం ఇం దిరమ్మ రాజ్యం నమ్ముకున్నోడికి దౌర్భాగ్యం అన్న చందంగా మారింది. నాయకుల తీరుతో ఎదు రు ప్రశ్నించలే�
Singireddy Niranjan Reddy | ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను అరిగోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
భూముల్లో బండరాళ్లు.. రప్పలు.. చెట్ల పొదలను తీసేసి తాతల కాలం నుంచి సాగు చేసుకుని జీవిస్తున్నాం. అలాంటి భూములను కాంగ్రెస్ సర్కా ర్ గుంజుకోవడం తగదు. కాంగ్రెస్ను నమ్మి ఓటేస్తే మాకు కన్నీళ్లను మిగు ల్చుతు న�
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని, ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో పాల్వంచ ప్రభుత్వ జ�
దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన దళితబంధు పథకంపై ఇంకా సం దిగ్ధం కొనసాగుతూనే ఉన్నది. ఈ పథకంతో పేద దళిత కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకున్నాయి.
సీతారామ ఎత్తిపోతల పథకం నీటిని కాంగ్రెస్ పాలకులు ఖమ్మం జిల్లాకు తరలిస్తున్నారు. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతాంగం భగ్గుమంటోంది. వాస్తవానికి దుమ్ముగూడెం వద్ద గోదావరిపై ‘సీతారామ’ నిర్మించి అక్�
కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలపై ప్రజలు నమ్మకం కోల్పోతున్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలు అరకోరగా అమలవుతున్నాయి. ఆరు గ్యారెంటీల్లో భాగంగా ప్రారంభమైన మహాలక్ష్మి పథకంలో సబ్సిడీ గ్యాస్ మేడ్చల్-మల్కాజ�
కాకతీయ యూనివర్సిటీ పాలకమండలి నిర్ణయాల్లో వింత పోకడలు పోతున్నది. గతంలో తొలగించిన వారిని మళ్లీ ఇప్పుడు సభ్యులుగా నియమిస్తున్నది. అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామ కాల్లో అవకతవకల ఆరోపణలపై పోస్టులు రద్దయినా ట�
యూరియాకు నానో యూరియా లింక్ పెట్టారు. అరలీటర్ నానో యూరియా లిక్విడ్ బాటిల్ను కొంటేనే ఆధార్ కార్డుతో రెండు యూరియా బస్తాలు ఇస్తున్నారు. కాపులకనపర్తి సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే గవిచర్ల గోదాంలో ఎరువు