ఓ రైతు ఆవేదనను, ఆక్రందనను తమ చానల్లో ప్రసారం చేసిన ఇద్దరు మహిళా జర్నలిస్టులను అరెస్టు చేయడంపై జర్నలిస్టు సంఘాల నేతలు, సీనియర్ జర్నలిస్టులు మండిపడ్డారు.
చి‘వరి’ తడికి నీరందించేందుకు రైతులు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. అందిన కాడికల్లా అ ప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి నోటికందే సమయానికి పొలాలు కండ్ల ముందే ఎండిపోతుండడంతో గుండెలు బాదుకుంటున్నారు. ఎలాగైనా ప
త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ యూనివర్సిటీ పేరు మార్పు ప్రతిపాదనలపై సర్వత్రా ఆగ్రహం పెల్లబుకింది. సర్కారు తీరుపై విమర్శల సునామీ వెల్లువెత్తింది. ఇప్పటికే విద్యార్థి సంఘాలు ఉద్యమ కార్యాచరణకు సిద్�
సీఎం పదవి ఉంటుందో ఉడుతుందో అనే అయోమయంలో రేవంత్‌రెడ్డి ప్రస్టేషన్లో ఏమి మాట్లాడుతున్నడో ఆయనకే అర్థం కావడం లేదని, ఆయనకు పాలన చేతకావడం లేదని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి, ఎఫ్డీసీ మాజీ చైర్�
పంటలు ఎండినంక నీళ్లస్తరా?, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జనగామ మండలం గానుగుపహాడ్-వడ్లకొండ క్రాస్ రోడ్డు వద్ద పురుగుల మందు డబ్బాలతో రైతులు ధర్నా చేశారు. గానుగుపహాడ్, ఎర్రకుంట తండా, మరిగడి, వెంకి
ఎల్ఆర్ఎస్పై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నదని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం నారాయణఖేడ్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట
మండల కేంద్రంలోని రైతువేదికలో మాల్తుమ్మెద సింగిల్‌విండో అధ్వర్యంలో గురువారం నిర్వహించిన మహాజన సభ రైతుల నిరసనల మధ్య కొనసాగింది. రైతు రుణమాఫీతోపాటు పలు సమస్యలపై రైతులు పాలకవర్గంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. �
ప్రభుత్వం ఫ్యూచర్‌సిటీ ఏర్పాటును ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో అధికారులు భూ ముల సేకరణలో నిమగ్నమయ్యారు. కాగా యాచారం మండలంలోని 24 గ్రామాల్లో 21 గ్రామాలు, అదేవిధంగా కందుకూరు మండలంలోని 18 గ్రామాల్లో 15 జీపీలు కం
కాళేశ్వరం ప్రాజెక్టుకు వంకలు పెట్టిన ఈనాటి కాంగ్రెస్ సర్కారు.. ఎస్సారెస్పీ నీటిని సైతం సరిగా వాడుకోలేకపోయింది. ప్రణాళికాలోపంతో ఎస్సారెస్పీ నుంచి వందకు పైగా టీఎంసీలను సముద్రం పాలుజేసింది. ఫలితంగా ఎస్స
కనీసం అంబేద్కర్ విగ్రహానికి దండ కూడా వేయనివాళ్లు సామాజిక న్యాయ దినోత్సవాన్ని జరుపుతారా? అని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. బుధవారం ‘ఎక్స్' వేదికగా కాంగ్రెస్ సర్కారుపై ఆయన ధ్వజమ�
తెలంగాణ యూనివర్సిటీ పేరును మార్చనున్నారనే ప్రచారం ఉమ్మడి జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. మన ఆత్మగౌరవానికి, అస్తిత్వానికి ప్రతీక అయిన ‘తెలంగాణ’ను మార్చాలన్న ప్రతిపాదనలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున�
గత కేసీఆర్ ప్రభుత్వంలో గోదావరి జలాలతో నింపేందుకు తొలి ప్రాధాన్యంగా ఎంపికైన రోళ్లపాడు ప్రాజెక్టును ప్రస్తుత ప్రభుత్వం పక్కనబెట్టింది. ఫలితంగా ఆ రోళ్లపాడు ఆయకట్టు అన్నదాతలు ఆర్తనాదాలు చేయాల్సిన పరిస్
సొంత ఇల్లు పేదోడి కల. తిన్నా తినకున్నా ఇల్లు ఉంటే చాలు అంటారు పెద్దలు. అదిగో ఆ ఇంటి కోసం ఎన్నో ఏళ్లుగా నిరుపేదలు ఎదురుచూస్తున్నారు. సొంతంగా ఇల్లు నిర్మించుకునే స్తోమత లేక ప్రభుత్వంవైపు కళ్లు తేరిపారచూస్�