వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మారెట్ యార్డులో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌లను హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి మంగళవారం తనిఖీ చేశారు.
వరంగల్, హనుమకొండ జిల్లాల వ్యాప్తంగా సోమవారం పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. వరంగల్ జిల్లాలో మొదటిరోజు తెలుగు పరీక్షకు 99.83 శాతం విద్యార్థులు హాజరైనట్లు డీఈవో డీ వాసంతి తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. ఆదివారం హనుమకొండ కలెక్టరేట్లో ఎన్నికలకు సంబంధించిన వ�
వాహనాల రిజిస్ట్రేషన్‌ను శుక్రవారం నుంచి టీజీతో చేయనున్న ట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గురువా రం హనుమకొండ కలెక్టరేట్లో విలేకరులతో మాట్లాడారు. ప్రజల ఆకాంక్ష మేరకే టీజీగా మా ర్చుతున్నామన్నారు.
హనుమకొండ, వరంగల్ జిల్లాలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరిగాయి. నిట్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్, నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధ�
వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని మినీ మేడారం జాతరలకు సర్వం సిద్ధమైంది. ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ సమ్మక్క, సారలమ్మ జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తుల సౌకర్యార్థం 15 రోజుల నుంచి ముందస్తు
హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో తెలంగాణ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన అండర్-15 పోటీల్లో ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను 87 పాయింట్లతో వరంగల్ జట్టు కైవసం చేసుకుంది. రన్నరప్‌గా హై
గ్రీవెన్స్ దరఖాస్తులపై దృష్టి సారించి, అర్జీదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్‌లో అదనపు కల�
అభయహస్తం ‘ప్రజాపాలన గ్రామ సభలు’ ఉమ్మడి జిల్లాలో శనివారం ముగిశాయి. ‘ఆరు గ్యారెంటీల’ కోసం మొత్తంగా 11,90,737 దరఖాస్తులు ప్రజల నుంచి వచ్చినట్లు అధికారయంత్రాంగం ప్రకటించింది.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికకు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. 2023 డిసెంబర్ 30 నుంచి ఓటరు నమోదు ప్రక్రియ మొదలైంది.
పేదల సంక్షేమ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. గురువారం పెంచికలపేట గ్రామంలో ప్రజాపాలన దరఖాస్తులను ఎమ్మెల్యే కలెక్ట�