వరంగల్ సెంట్రల్ జైలు స్థలం లో నిర్మిస్తున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను గడువులోగా పూర్తి చేయాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులను వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. బుధవారం నిర�
పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో కలెక్టర్ సత్యశారద బుధవారం ఖిలావరంగల్ మండల పరిధిలోని ఖిలావరంగల్, కరీమాబాద్‌లోని పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకంలో మెనూ ప్రకారం భ�
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రతిఒక్కరి బాధ్యత అని కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. వరంగల్ కలెక్టరేట్లోని తన చాంబర్లో బుధవారం టాస్క్‌ఫోర్స్, యోగా దినోత్సవంపై వేర్వేరుగా సమావేశాలు నిర్వహించ�
లక్ష్య సాధనకు మహర్షి భగీరథుడే స్ఫూర్తి అని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ఆదివారం జిల్లా కలెక్టరేట్ లో వెనుకబడిన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ జయంతి వేడుకలు జరిగాయి.
మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించడం లేదని, రోజూ సాంబార్, పప్పుతోనే భోజనం పెడుతున్నారని విద్యార్థులు వరంగల్ కలెక్టర్ సత్యశారదకు చెప్పుకొన్నారు. గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ జాన్‌పాక ప్రభుత్వ ప్రాథమ�
ఇండ్లు లేని వారికి ఇవ్వకుండా ఉన్న వారి పేర్లను ఎలా చేర్చారని కలెక్టర్ ఎదుట గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం గంగదేవిపల్లిలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభకు కలెక్టర్ సత్యశారద, అడిషనల్ కలెక
ఉమ్మడి జిల్లాలో ఆదివారం నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఉదయం 8.30, మధ్యాహ్నం 1.30 గంటల నుంచి క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతించారు. లేటుగా వచ్చిన వారిని �
దివ్యాంగులను గౌరవంగా చూసుకోవడం మనందరి బాధ్యత అని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం కాకతీయ మెడికల్ కళాశాల ఎన్నారై ఆడిటోరియంలో జిల్లా సంక్ష
మండల కేంద్రంలోని పెద్ద చెరువు రిజర్వాయర్, పోలకమ్మ చెరువు మధ్య ఉన్న వంద ఎకరాల పట్టా భూములు వరద నీటితో మునిగిపోతున్నాయని బాధిత రైతులు కలెక్టరేట్ గ్రీవెన్స్ కలెక్టర్ సత్యశారదకు వినతిపత్రం అందజేశారు.