శ్రీరామనవమి సందర్భంగా జిల్లాలోని ఆలయాల్లో గురువారం సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు. దీంతో సమీప ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. పట్టణంలోని ఓల్డ్ హౌసింగ్బోర్డు కాలనీలోని ర�
విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, మౌళిక సదుపాయాలు, గిరిజన సంస్కృతిపై ప్రత్యేక దృష్టిసారిస్తూ జిల్లాలోని గిరిజన అభ్యుదయానికి కృషి చేస్తామని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మం
ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శుక్రవారం ఉదయం పట్టణంలోని పలు వార్డుల్లో పారిశుధ్య కార్యక్రమాల పని తీరును కలెక్టర్ పర్యవేక్షించారు.
సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వం యేటా అధికారికంగా నిర్వహిస్తున్నదని, బంజారాల అభివృద్ధికి కృషి చేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు.
ప్రజావాణిలో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించి, సమస్య పరిష్కారంపై దరఖాస్తుదారుడికి స్పష్టమైన సమాధానం తెలియజేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ దవాఖానలో తెలంగాణ ప్రభు త్వం వైద్య సేవలు అందిస్తున్నదని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. రిమ్స్ దవాఖానను కలెక్టర్ సందర్శించారు.
ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు పకడ్బందీగా నిర్వహించాలని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. డీఈవో కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు.
‘కంటి వెలుగు’ శిబిరానికి వచ్చే ప్రతి ఒక్కరి వివరాలను సక్రమంగా నమోదు చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. ఇంద్రవెల్లి పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ‘కంటి వెలుగు’ శిబిరాన్ని గురువారం �
‘సింగరేణిని మనం కాపాడుకోవాలంటే బీజేపీని గద్దె దించడం ఒక్కటే మార్గం. బీజేపీకో హఠావో.. సింగరేణికో బచావో.. అనే నినాదంతో కార్మికలోకం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. లేదంటే ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, విశాఖ ఉక్కు
కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలోని పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యనభ్యసిస్తున్న ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా �
కుమ్రం భీం ఆసిఫాబాద్ : విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కేజీబీవీ, సాంఘిక సంక్షేమ బాలుర, గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశ�
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ : భారీ వర్షాల దృష్ట్వా జిల్లాలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అధికార యంత్రం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని క
కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలో పాడైపోయిన రోడ్ల మరమ్మతులు, రోడ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసే విధంగా సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళ�
కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలో మే 6వ తేదీ నుంచి నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ఓ అదనపు ఎస్.పి