లోయర్ మానేర్ జలాశయం నుంచి కాకతీయ కాలువ ద్వారా దిగువ ఆయకట్టు సాగుకు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పత్తి మంగళవారం ఉదయం నీటిని విడుదల చేశారు. అధికారులతో కలిసి పూజలు చేసి స్విచ్ ఆన్ చేశారు. ప్రణాళిక ప్రక�
కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోటీపడే ఔత్సాహికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. వచ్చే మార్చిలో ఎన్నికలు జరుగనుండగా.. ఇప్పటికే ప్రచారం జోరందుకున్న�
విద్యార్థులు ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కొత్తపల్లి(హవేలీ)లోని సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 52వ బాలల జిల్ల�
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రూప్-3 పరీక్షలు జిల్లాలో నేటి నుంచి రెండు రోజుల పాటు జరుగనున్నాయి. నిర్వహణ కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
సామాజిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, ఆర్థిక సర్వేలో భాగంగా జిల్లాలో నిర్వహించిన హౌస్ హోల్డ్ కార్యక్రమంలో స్టిక్కరింగ్ చేయని ఇళ్లు కూడా సర్వే చేయనున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి స్పష్టం చేశారు. సమగ్ర కుటుం�
కులగణన సర్వే నేటి నుంచి ప్రారంభమైంది. మూడు రోజులపాటు చేపట్టే ఇండ్ల జాబితా నమోదు (హౌస్‌లిస్టింగ్) కార్యక్రమం బుధవారం మొదలైంది. ఈ సర్వేను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే కలెక్టర్లకు ఆ�
‘కరీం‘నగరం’లో గత ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రగతి, సీఎం అస్యూరెన్స్ నిధులతో ఇంటిగ్రేటెడ్ కూరగాయల మారెట్ల అభివృద్ధి చేపట్టాం. పనులు తుదిదశకు వచ్చాయి. ఇప్పుడు ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో మధ్యలోనే ఆగిపోయ
బీసీ సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలను అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.
హాస్టల్లో వసతులు ఎలా ఉన్నాయి..? ఉపాధ్యాయులు బాగా చూసుకుంటున్నారా..? అంటూ తిమ్మాపూర్ మండల కేంద్రంలోని మహాత్మాజ్యోతిభాఫూలే బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులను కలెక్టర్ పమేలా సత్పతి ఆరా తీశారు. బుధవార
ప్రభుత్వ ప్రధాన దవాఖానలో రోగులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి స్పష్టం చేశారు. ఎవరికి డెంగ్యూ నిర్ధారణ అయినా భయపడాల్సిన అవసరం లేదని, దవాఖానలో పూర్తి స్థాయిలో చికిత్స అం�
ఆమె ఆరోగ్యంగా ఉంటే.. ఇంటిల్లిపాదికీ మహాభాగ్యం. ఆరోగ్యకరమైన సమాజమూ నిర్మాణం అవుతుంది. అదే ఇల్లాలికి సుస్తీ చేస్తే... జాతికి చీడ పట్టినట్టే! అమ్మ కలత చెందకుండా ఉంటేనే సమాజం పరిఢవిల్లుతుంది. ప్రగతి సాధిస్తుం�
కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అంగన్వాడీ చిన్నారులతో మమేకమయ్యారు. తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీలోని రెండు అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో నిర్వహించిన శుక్రవారం సభ కార్యక్రమానికి హాజరైన ఆమె, ఇలా �
‘డ్రగ్స్‌ను తరిమేద్దాం.. ఆరోగ్యకర సమాజాన్ని నిర్మిద్దాం’ అంటూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యువతీ యవకులు, విద్యార్థులు నినదించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం అంతటా పోలీస్
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆకస్మిక బదిలీల్లో భాగంగా అక్టోబర్ 30న కరీంనగర్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన పమేలా సత్పతి అనతికాలంలోనే సమర్థవంతురాలైన అధికారిగా నిరూపించుకున్నారు.