మన ఊరు-మన బడి పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. మండలంలోని హిందూపూర్, గుడెబల్లూర్తోపాటు పలు పాఠశాలల్లో చేపడుతున్న పనులను, మధ్యా హ్న భోజనాన్ని బుధవారం కలెక్టర్ ప�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా చేపట్టి న పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పన పనులను త్వ రగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు.
ఉపాధ్యాయులు సమయపాలన పాటించి సమయానికి తమ పాఠశాలలకు చేరుకోవాలని క లెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఎంపిక చేసిన పాఠశాలలను శనివారం కలెక్టర్ పరిశీలించారు.