Home
Cockroach Janata Party
Cockroach Janata Party
-
"ఎన్నికల సంఘంపై ‘కాక్రోచ్’ దృష్టి"
3 weeks agoకాక్రోచ్ జనతా పార్టీ ఇక నుంచి ఎన్నికల సంఘంపై ప్రధానంగా దృష్టి సారిస్తుందని అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. పేపర్ లీకులపై పోరాడినా, స్కూల్ ఠీక్ కరో ఉద్యమాన్ని నడిపిస్తున్నా.. చివరకు ఓటు హక్కు మాత్రమే వ�"19 నుంచి వాంగ్‌చుక్ లేహ్ చలో ఆందోళన్"
4 weeks agoలద్దాఖ్‌కు చెందిన భూమి, సంస్కృతి, పర్యావరణం, స్థానిక పాలన కోసం బలమైన రక్షణ చర్యలను కోరుతూ ఈ నెల 19 నుంచి ‘లేహ్ చలో ఆందోళన్'కు వాతావరణ కార్యకర్త, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ పిలుపునిచ్చారు. వాంగ్‌చుక్"సెప్టెంబర్ 5న సీజేపీ ఢిల్లీ మార్చ్"
1 month agoసీజేపీ పోరుబాట పట్టింది. తాము ప్రభుత్వం ముందు ఉంచిన నాలుగు డిమాండ్లలో మూడు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని కాక్రోచ్ జనతా పార్టీ శనివారం ఒక పోస్టులో తెలిపింది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహ�"పాఠశాల తనిఖీకి వెళ్లిన సీజేపీపై దాడి.. పలువురికి గాయాలు.. ఊరిలోకి రాకుండా అడ్డుకున్న గ్రామస్తులు"
2 months agoపాఠశాలల తనిఖీ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోకి వస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కార్యకర్తలను గ్రామస్తులు అడ్డుకోవడమే కాక, వారిపై దాడి చేసిన ఘటన బీజేపీ పాలిత రాజస్థాన్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. జ�"లోక్‌సభలో సీజేపీ ప్రశ్నల తిరస్కరణ.. సౌరవ్ దాస్ ఆరోపణ"
2 months agoఇటీవల ముగిసిన లోక్‌సభ వర్షాకాల సమావేశాల్లో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ నేతృత్వంలోని యువజన నిరసనలకు సంబంధించిన మూడు సెట్ల ప్రశ్నలను నిలిపివేశారని సీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఆదివారం తెలిపా�"Abhijeet Dipke | ప్రైవేట్ స్కూళ్ల ఫీజులను నియంత్రించాలి : అభిజీత్ దీప్కే"
2 months agoకాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజీత్ దీప్కే తన సొంత గ్రామం సంతుక్ పింపి గ్రామంలో శనివారం స్కూల్ ఠీక్ కరో కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామంలో జెండా కార్యక్రమంలో పాల్గొన్న అభిజీత్.. జడ్పీహెచ�"నిరసనలపై దొందూదొందే"
2 months agoఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయనే నానుడి జాతీయ పార్టీలుగా చెప్పుకొనే కాంగ్రెస్, బీజేపీలకు వర్తించినంతగా మరే పార్టీలకు వర్తించవు. తాము అధికారంలో ఉన్నచోట ఒకలాగ, విపక్షంగా ఉన్నచోట మరోలా రెండునా"Abhijit Deepke | రాజకీయాలకు సీజేపీ దూరం.. ఒత్తిడి సమూహంగానే కొనసాగుతాం: దీప్కే"
2 months agoనీట్-యూజీ పేపర్ లీకేజ్ నిరసనల సందర్భంగా ఆవిర్భవించిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ప్రస్తుతానికి ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది."జెన్-జీ విజయం.. మోదీ పతనానికి సంకేతం"
2 months ago2014 నుంచి నరేంద్ర మోదీ ఎవరికీ జవాబుదారీగా లేకుండా పాలన సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించడం ఆయన ప్రభుత్వానికి అరుదైన ఎదురుదెబ్బ. నీట్ ప్రశ్న�"నా స్కాలర్షిప్ వివరాలు వెల్లడిస్తా.. మరి చక్రవర్తి తన డిగ్రీని చూపిస్తారా?.. ప్రధాని మోదీని నిలదీసిన దీప్కే"
2 months agoఆర్టీఐ వివాదంపై బీజేపీపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే విరుచుకుపడ్డారు. తన విద్యాభ్యాసంపై ఆర్టీఐ ద్వారా వివరాలు కోరిన నేపథ్యంలో, బీజేపీ నేతలు కూడా తమ డిగ్రీలను బహిరంగంగా వ"దీప్కే ఆస్తులపై విచారణ జరపాలి.. ఆర్టీఐ కార్యకర్త ఫిర్యాదు"
2 months agoకాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజీత్ దీప్కే కుటుంబ ఆస్తులపై విచారణ జరపాలని సూరత్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు భారత ఎన్న�"5న కాక్రోచ్ జనతా పార్టీ కీలక సమావేశం"
2 months agoకాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) భవిష్యత్ కార్యాచరణ, తదుపరి అజెండాపై చర్చించేందుకు ఆ పార్టీ కోర్ కమిటీ సభ్యులు ఆగస్టు 5న మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో సమావేశం కానున్నారు."ఎన్డీయేకు ముందున్నది ముసళ్ల పండుగ!"
2 months agoఎన్డీయే అధికారంలో ఉన్న ఈ 12 ఏండ్లలో దేశం పురోగమనం చెందిందని బీజేపీ, దాని మిత్రపక్షాలు డప్పు కొట్టుకుంటున్నాయి. కానీ, దేశంలోని ఏ వర్గంలోనూ సంతృప్తి లేదు. పేదరికం ఆనవాళ్లు పోలేదు. విదేశాల్లో దాచిపెట్టిన నల్�"అమిత్ షా రాజీనామా చేయాలి"
2 months agoవిద్యార్థుల అణచివేతకు పాల్పడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే డిమాండ్ చేశారు. ఈనెల 20న నిర్వహించిన చలో పార్లమెంట్లో వ�"సీజేపీలో చీలిక లేదు.. వదంతులను ఖండించిన జునైద్"
3 months agoకాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకత్వంతో తనకు ఎలాంటి విభేదాలు లేవని దాని ముఖ్య కార్యకర్త మొహమ్మద్ జునైద్ సోమవారం స్పష్టం చేశారు.తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?














