న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకత్వంతో తనకు ఎలాంటి విభేదాలు లేవని దాని ముఖ్య కార్యకర్త మొహమ్మద్ జునైద్ సోమవారం స్పష్టం చేశారు.
పార్టీ తనకు మద్దతుగానే ఉందని, పార్టీలో చీలికలు వస్తున్నాయన్న వదంతులు ఉద్యమాన్ని దెబ్బ తీసేందుకు కావాలనే జరుగుతున్న ప్రచారమని ఆయన తెలిపారు. ఆన్లైన్లో వ్యాప్తి అవుతున్న తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని తన మద్దతుదారులకు విజ్ఞప్తి చేశారు.