19 నుంచి వాంగ్‌చుక్ లేహ్ చలో ఆందోళన్
లద్దాఖ్‌కు చెందిన భూమి, సంస్కృతి, పర్యావరణం, స్థానిక పాలన కోసం బలమైన రక్షణ చర్యలను కోరుతూ ఈ నెల 19 నుంచి ‘లేహ్ చలో ఆందోళన్'కు వాతావరణ కార్యకర్త, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ పిలుపునిచ్చారు. వాంగ్‌చుక్ ప్రకటనపై స్పందించిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు.
- మద్దతు ప్రకటించిన సీజేపీ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12 : లద్దాఖ్‌కు చెందిన భూమి, సంస్కృతి, పర్యావరణం, స్థానిక పాలన కోసం బలమైన రక్షణ చర్యలను కోరుతూ ఈ నెల 19 నుంచి ‘లేహ్ చలో ఆందోళన్’కు వాతావరణ కార్యకర్త, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ పిలుపునిచ్చారు. వాంగ్‌చుక్ ప్రకటనపై స్పందించిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. అలాగే దేశవ్యాప్తంగా ప్రజలు ఈ ఆందోళనకు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. మనమంతా లద్దాఖ్‌కు అండగా నిలవాలి! లద్దాఖ్‌ను కాపాడండి అని ఎక్స్ వేదికగా దాస్ పేర్కొన్నారు.
ఢిల్లీ నుంచి శుక్రవారం విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో ఈ నెల 19 నుంచి లేహ్ చలో ఆందోళన్‌ను వాంగ్‌చుక్ ప్రకటించారు. లద్దాఖ్ భూమి, సంస్కృతి, స్థానిక పాలన పరిరక్షణకు సంబంధించి కీలకమైన హామీ ఇవ్వడంలో కేంద్రం విఫలమైతే ఈ ఉద్యమం దేశవ్యాప్త నిరసనగా మారుతుందని ఆయన కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్ సంస్కృతి, ప్రకృతి, భూమి పరిరక్షణకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖతో చర్చలు జరిపేందుకు లద్దాఖ్ ప్రతినిధులు ఢిల్లీకి వచ్చారని ఆయన తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

