లద్దాఖ్‌కు చెందిన భూమి, సంస్కృతి, పర్యావరణం, స్థానిక పాలన కోసం బలమైన రక్షణ చర్యలను కోరుతూ ఈ నెల 19 నుంచి ‘లేహ్ చలో ఆందోళన్'కు వాతావరణ కార్యకర్త, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ పిలుపునిచ్చారు. వాంగ్‌చుక్
నీట్ పేపర్ లీక్ ఘటనలకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో 26 రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న వాంగ్‌చుక్ గురువారం అర్ధరాత్రి దీక్ష విరమించారు.
దేశంలో అధ్వాన్నంగా తయారైన విద్యావ్యవస్థ, ప్రశ్నా పత్రాల లీకేజ్‌కు వ్యతిరేకంగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ)తో కలిసి సోనం వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్ష శనివారం ఏడో రోజుకు చేరుకుంది.