ఢిల్లీని అట్టుడికించి విందులా.. సీజేపీపై బీజేపీ ఆగ్రహం
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ)కి చెందిన ప్రముఖులు పార్టీ చేసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో ప్రత్యక్షమయ్యింది. దీనిని చూసిన బీజేపీ నేతలు ఆగ్రహం వ్యకం చేస్తూ, సీజేపీ తీరును ‘ద్వంద్వ వైఖరి’గా అభివర్ణించారు.
- డ్యాన్స్ చేస్తూ పోరాడగలం : సీజేపీ ప్రతినిధి సౌరభ్
న్యూఢిల్లీ : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ)కి చెందిన ప్రముఖులు పార్టీ చేసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో ప్రత్యక్షమయ్యింది. దీనిని చూసిన బీజేపీ నేతలు ఆగ్రహం వ్యకం చేస్తూ, సీజేపీ తీరును ‘ద్వంద్వ వైఖరి’గా అభివర్ణించారు. సీజేపీ పార్టీ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెజాద్ పూనావాలా విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత సీజేపీ పెద్ద పార్టీని ఏర్పాటు చేసిందని ఆరోపించారు.
ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు సంఘీభావం తెలుపుతున్నామనేది ఇలాగేనా? అని సీజేపీని నిలదీశారు. ఈ విమర్శలకు సీజేపీ ప్రతినిధి సౌరభ్ దాస్ సమాధానమిచ్చారు. వర్తమాన యువత ఆలోచనా విధానాన్ని ప్రభుత్వాలు అర్థం చేసుకోలేకపోతున్నాయన్నారు. తాము రోడ్లపై కూర్చొని నిరసన తెలుపగలమని, డ్యాన్స్ చేస్తూ పోరాడగలమని సమర్థించుకున్నారు. తమ తరానికి నచ్చినట్లుగా ఉండటం తెలుసని, ఇతరులు నిర్దేశించిన పద్ధ్దతుల్లో జీవించడం రాదని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders: జంతర్ మంతర్లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

