సెప్టెంబర్ 5న సీజేపీ ఢిల్లీ మార్చ్
సీజేపీ పోరుబాట పట్టింది. తాము ప్రభుత్వం ముందు ఉంచిన నాలుగు డిమాండ్లలో మూడు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని కాక్రోచ్ జనతా పార్టీ శనివారం ఒక పోస్టులో తెలిపింది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ఇవ్వడం, ఎఫ్ఐఆర్ను ఉపసంహరించుకోవడం, విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని హామీ ఇవ్వాలని సీజేపీ డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ల సాధనకు సెప్టెంబర్ 5న ఢిల్లీలో మార్చ్ నిర్వహించనున్నామని, ఈ నిరసనలో పాల్గొనాలని సీజేపీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
- పరిహారం, ఎఫ్ఐఆర్ ఉపసంహరణకు డిమాండ్
న్యూఢిల్లీ: సీజేపీ పోరుబాట పట్టింది. తాము ప్రభుత్వం ముందు ఉంచిన నాలుగు డిమాండ్లలో మూడు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని కాక్రోచ్ జనతా పార్టీ శనివారం ఒక పోస్టులో తెలిపింది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ఇవ్వడం, ఎఫ్ఐఆర్ను ఉపసంహరించుకోవడం, విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని హామీ ఇవ్వాలని సీజేపీ డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ల సాధనకు సెప్టెంబర్ 5న ఢిల్లీలో మార్చ్ నిర్వహించనున్నామని, ఈ నిరసనలో పాల్గొనాలని సీజేపీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. నీట్ పేపర్ లీక్, పరీక్షలో చోటుచేసుకున్న అక్రమాలను నిరసిస్తూ సీజేపీ జంతర్‌మంతర్ వద్ద నిరసన చేపట్టింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

