Home
cjp protests
cjp protests
-
"Abhijeet Dipke: విమానంలోనే దీప్కే అరెస్టు.."
2 days agoAbhijeet Dipke: ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ఇవాళ జరగనున్న నిరసన ప్రదర్శనలో పాల్గొనేందుకు వస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ నేత అభిజీత్ దీప్కేను విమానంలోనే అరెస్టు చేశారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం ఇ�"సెప్టెంబర్ 5న సీజేపీ ఢిల్లీ మార్చ్"
1 month agoసీజేపీ పోరుబాట పట్టింది. తాము ప్రభుత్వం ముందు ఉంచిన నాలుగు డిమాండ్లలో మూడు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని కాక్రోచ్ జనతా పార్టీ శనివారం ఒక పోస్టులో తెలిపింది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహ�"CM Vijay | విజయ్ సర్కార్ యూటర్న్.. సీజేపీ విద్యార్థి నిరసనలపై నిషేధ ఉత్తర్వు రద్దు"
2 months agoతీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తిన దరిమిలా వామపక్షాలు, తమిళనాడు కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిర్వహించే నిరసనల్లో విద్యార్థులు పాల్గొనకుండా నిరోధిస్తూ జారీ చేసిన వివాదాస్పద ఉత్తర్వును విజయ్ నేతృత్వంలోన"Amit Shah: ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి రేపు 3 వరకు చర్చిద్దాం: అమిత్ షా"
2 months agoAmit Shah: నీట్ పరీక్ష లీకేజీ.. సీజేపీ నిరసన.. ఈ అంశాలపై పార్లమెంట్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి గురువారం 3 గంటల వరకు చ"Abhijeet Dipke: ప్రెజర్ గ్రూప్‌గా పనిచేస్తాం: అభిజీత్ దీప్కే"
2 months agoAbhijeet Dipke: ప్రస్తుతానికి తమ పార్టీ ఓ ప్రెజర్ గ్రూపులా పనిచేస్తుందని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావడమే తమ ముఖ్య ఉద్దేశం అని వ"YouTube Channel: సీజేపీ నిరసన.. ఇర్ఫాన్ యూట్యూబ్ ఛానల్ పునరుద్దరణ"
2 months agoYouTube Channel: సీజేపీ ఆందోళన సమయంలో ఢిల్లీలోని ఓ మురికివాడకు చెందిన ఇర్ఫాన్ అనే వ్యక్తి తన యూట్యూబ్ ఛానల్‌తో ఫేమస్ అయ్యాడు. అయితే సర్వీస్ రూల్స్ ఉల్లంఘన కింద అతని ఛానల్‌ను టర్మినేట్ చేశారు. కానీ వి�"Kangana Ranaut: ఇస్లామిస్టులతో కలిశాక లెఫ్టిస్టులు అవుతున్నారు: కంగనా రనౌత్"
2 months agoKangana Ranaut : బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తన ఫీలింగ్ వ్యక్తం చేశారు. ఇప్పుడు తానొక మేల్కొన్న హిందువు మహిళను అని వెల్లడించారు. ఎక్స్‌లో ఇవాళ ఆమె ఓ వీడియోను పోస్టు చేశారు. చాలా మంది మహిళలు ఇస్లామిస్టులతో క�"Apology: నాకు15 ఏళ్లే.. నన్ను క్షమించండి.. వీడియో రిలీజ్ చేసిన ఓ అమ్మాయి"
2 months agoApology: ప్రధాని మోదీకి ఓ అమ్మాయి క్షమాపణలు చెప్పింది. తన వయసు 15 ఏళ్లు అని పేర్కొన్నది. జంతర్ మంతర్ వద్ద కొందరి ప్రోత్సాహం వల్ల తాను ప్రధాని మోదీకి వ్యతిరేకంగా చెడు మాట్లాడినట్లు పేర్కొన్నది."Mallikarjun Kharge: ప్రధాని, హోంమంత్రి మౌనం వీడాలి.. లేదంటే విద్యార్థులు మళ్లీ గుణపాఠం చెబుతారు: మల్లిఖార్జున్ ఖర్గే"
2 months agoMallikarjun Kharge: ఢిల్లీలో పోలీసుల చర్యలపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా మౌనాన్ని వీడాలని, లేదంటే మళ్లీ విద్యార్థులు గుణపాఠం చెబుతారని రాజ్యసభ ఎంపీ మల్లిఖార్జున్ ఖర్గే ఇవాళ కేంద్రాన్ని హెచ్చరించ"Delhi Police: ఆ పోస్టులు డిలీట్ చేసి, వారి డిటేల్స్ ఇవ్వండి.. ఎక్స్‌ను కోరిన ఢిల్లీ పోలీసులు"
2 months agoDelhi Police : ఢిల్లీ నిరసనకు చెందిన పోస్టులు, వీడియోలను డిలీట్ చేయాలని ఎక్స్ సంస్థను ఢిల్లీ పోలీసులు కోరారు. రాజ్యాంగం ప్రకారం ఉన్నత పదవుల్లో ఉన్న వారిని టార్గెట్ చేసిన వీడియోలను డిలీట్ చేయాలని ఎక్"KTR: భారత రాజకీయాల్లో విద్యార్థుల నిరసన ఓ కీలక మలుపు: కేటీఆర్"
3 months agoKTR: తాజాగా జరిగిన విద్యార్థుల ఆందోళన విశిష్టమైందని కేటీఆర్ అన్నారు. భారత రాజకీయ వ్యవస్థలో అది కీలక మలుపు లాంటిదన్నారు. పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెడితే, దక్షిణాది రాష్ట�"Meta Apology: ఫేస్బుక్లో ప్రధాని మోదీ వీడియో బ్లాక్.. క్షమాపణలు చెప్పిన మెటా సంస్థ"
3 months agoMeta Apology: కేంద్ర ప్రభుత్వానికి మెటా సంస్థ క్షమాపణలు చెప్పింది. ప్రధాని మోదీ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన అంశంలో ఆ సంస్థ వివరణ ఇచ్చింది. టెక్నికల్ కారణాల వల్ల ఆ వీడియోను తొలగించినట్లు మె�"Kangana Ranaut: జెన్ జెడ్ కాదు.. జనరేషన్ గట్టర్: ఎంపీ కంగనా రనౌత్"
3 months agoKangana Ranaut: జెన్ జెడ్ నిరసనకారుల్ని.. జనరేషన్ గట్టర్‌గా ఎంపీ కంగనా రనౌత్ పేర్కొన్నారు. ఆ నిరసనకారులు ఓ మురికి కాలువ లాంటివారన్నారు. ఆందోళనకారులను బొద్దింకలతోనూ పోల్చారామె. చాలా తీవ్రమైన �"Lok Sabha: పేపర్ లీకేజీ నిరోధక బిల్లుపై మంగళవారం లోక్‌సభలో చర్చ"
3 months agoLok Sabha: పేపర్ లీకేజీ నిరోధక బిల్లుపై మంగళవారం లోక్‌సభలో చర్చించనున్నారు. ఆ బిల్లుపై చర్చకు అన్ని పార్టీలు అంగీకరించినట్లు తెలిసింది. చర్చకు ఫ్లోర్ లీడర్లు సుముఖత వ్యక్తం చేసినట్లు పార్"దేశంలో మార్పు మొదలైంది"
3 months ago‘దేశవ్యాప్తంగా సమాజంలో ఒక సరికొత్త వైఖరి, మార్పు ప్రారంభమైంది. అది ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తున్నది’ అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?















