Abhijeet Dipke: విమానంలోనే దీప్కే అరెస్టు..
Abhijeet Dipke: ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ఇవాళ జరగనున్న నిరసన ప్రదర్శనలో పాల్గొనేందుకు వస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ నేత అభిజీత్ దీప్కేను విమానంలోనే అరెస్టు చేశారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే ఆ విమానంలోకి పోలీసులు దూసుకెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ఇవాళ జరగనున్న నిరసన ప్రదర్శనలో పాల్గొనేందుకు వస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ నేత అభిజీత్ దీప్కే(Abhijeet Dipke)ను విమానంలోనే అరెస్టు చేశారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే ఆ విమానంలోకి పోలీసులు దూసుకెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో తనను అరెస్టు చేయండి అంటూ దీప్కే అన్నారు. చేతులు జోడించి పోలీసుల్ని వేడుకున్నారు. దీప్కేతో పాటు సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకా లాంటి నేతల్ని కూడా పోలీసులు అరెస్టు చేశారు. యూట్యూబర్ ద్రువ్ రాథీని గురుగ్రామ్‌లో అదుపులోకి తీసుకున్నారు. విమానంలోకి పోలీసులు ఎంటరైన వీడియోలను దీప్కే రిలీజ్ చేశారు. విమానం దిగే వరకు కూడా ఎందుకు ఆగడం లేదని ప్రశ్నించారు. మీరు అరెస్టు చేస్తే మేం భయపడం అని మహిళా పోలీసుల్ని ఉద్దేశించి దీప్కే అన్నారు. గుర్తు తెలియని లొకేషన్‌కు అతన్ని తీసుకెళ్లారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ సీజేపీ ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే.
#UPDATE | Cockroach Janta Party (CJP) Founder Abhijeet Dipke has been detained by the Police at Delhi Airport.
— ANI (@ANI) October 10, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke: విమానంలోనే దీప్కే అరెస్టు..
Accident | వలస కూలీల ట్రాక్టర్‌ను ఢీకొన్న టిప్పర్.. ఒకరు మృతి, 32 మందికి గాయాలు!
Salman Khan | యూట్యూబ్‌లో అడుగుపెట్టిన సల్మాన్ ఖాన్.. కోచ్‌గా, స్టూడెంట్‌గా భాయ్ సందడి!
Jailer 2 | రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్ ..తెలంగాణలో సాధారణ టికెట్ ధరలకే ‘జైలర్ 2’..
Mamitha Baiju | ‘జై హనుమాన్’లో మమితా బైజు.. రిషబ్ శెట్టి, రానా సరసన కీలక పాత్రలో కనిపించనుందా?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

