‘పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం’
గర్భిణీలు, బాలింతలు పౌష్టికారం తీసుకోవడం వల్ల తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని సర్పంచ్ కాశవాని వెంకటయ్య అన్నారు. శనివారం చింతపల్లి మండల పరిధిలోని గోడకొండ్ల గ్రామ పంచాయతీలో...
– గోడకొండ్ల సర్పంచ్ కాశగోని వెంకటయ్య
మాల్, సెప్టెంబర్ 19 : గర్భిణీలు, బాలింతలు పౌష్టికారం తీసుకోవడం వల్ల తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని సర్పంచ్ కాశవాని వెంకటయ్య అన్నారు. శనివారం చింతపల్లి మండల పరిధిలోని గోడకొండ్ల గ్రామ పంచాయతీలో గల అంగన్వాడీలో నిర్వహించిన పోషణ మాసం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గర్భిణీలకు, బాలింతలకు పోషకాహారాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో చిన్నారులకు టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మురళి, అంగన్వాడీ టీచర్లు లలిత, స్వప్న, యాదమ్మ, ప్రభావతి, ఏఎన్ఎం సరిత, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

